NewsOrbit
సినిమా

ఆస్కార్ బ‌రిలో `గ‌ల్లీబాయ్‌`


92వ ఆస్కార్ బ‌రిలోకి ఉత్త‌మ విదేశీ భాషా చిత్రంగా మ‌న దేశం నుండి `గ‌ల్లీబాయ్‌` పోటీ ప‌డ‌నుంది. ఈ పోటీల‌కు పంప‌డానికి మ‌న దేశం త‌ర‌పున ప‌లు చిత్రాల‌ను చూసిన ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా 28 సినిమాల‌ను ఎంపిక చేసింది. అందులో `గ‌ల్లీబాయ్` చిత్రాన్ని ఫైన‌ల్‌గా ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిర్మాత ప‌ర్హాన్ అక్త‌ర్ “92వ ఆస్కార్ అవార్డుల బ‌రిలో పోటీ ప‌డ‌టానికి `గ‌ల్లీబాయ్‌`ఎంపికైంది. మ‌న టైం వ‌చ్చేసింది. ఫిలిమ్ ఫెడరేష‌న్‌కు ధ‌న్య‌వాదాలు. జోయా అక్త‌ర్‌, ర‌ణ‌వీర్ సింగ్‌, ఆలియా భ‌ట్‌ల‌కు అభినంద‌న‌లు“ అని మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన 28 చిత్రాల్లో తెలుగు చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌` కూడా ఉంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment