NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 20 2024 Episode 1004: మను వసుధార మైండ్ లో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తాడా లేదా.

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

Guppedantha Manasu February 20 2024 Episode 1004: మను కొంతమంది ఓర్వలేని వాళ్లు కాలేజీ ఎదుగుదలను ఆపివేద్దామని చూస్తున్నారు కానీ నేను అందుకు ఒప్పుకోను వాళ్ళని అనగతొక్కడానికే నేను కాలేజీ డైరెక్టర్ పోస్ట్ అడుగుతున్నాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు మీలాగే కాలేజీ బాగోగులు కోరుకునే వాడిని ఎవరు కాలేజీ ఎదుగుదల ఆపివేయాలని చూస్తున్నారో వారిని పట్టుకోవడమే నా ప్రధాన కర్తవ్యం అంటాడు. మహేంద్ర మనసులో కాలేజీ ని దక్కించు కోవాలని ఎదురు చూస్తున్న గుంట నక్క శైలేంద్ర అని మనూకి తెలిసిపోయినట్టుంది అందుకే తను కాలేజీ డైరెక్టర్ గా పదవి అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. మినిస్టర్ మీ నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది మను నాకైతే మనం డైరెక్టర్ గా ఉండడం నాకు ఇష్టమే అంటాడు శైలేంద్ర అదేంటి మినిస్టర్ గారు ఒక్కసారి అంత పెద్ద మాట అనేశారు అని అంటాడు మినిస్టర్ అవును శైలేంద్ర ఇది నా ఉద్దేశం మాత్రమే నేను చెప్పింది

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights
Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

ఫైనల్ అని అనడం లేదు కదా రవీంద్ర గారు మహేంద్ర గారు మీ ఇద్దరు ఒప్పుకుంటేనే మను డైరెక్టర్ గా ఉంటాడు చెప్పండి మీ నిర్ణయం ఏంటి అని అడుగుతాడు మినిస్టర్. రవీంద్ర అవునండి మీరు చెప్పిందాన్ని బట్టి ఆలోచిస్తే నిజంగానే మను గారు డైరెక్టర్ గా ఉంటే మంచిది అనిపిస్తుంది నాకు అందుకు నేను ఒప్పుకుంటున్నాను మహేంద్ర నువ్వేమంటావ్ అని అంటాడు మహేంద్ర అన్నయ్య నాది ఏమీ ఏమీ లేదు నీ ఉద్దేశమే నా ఉద్దేశ్యము నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్లే నాకు కూడా మను డైరెక్టర్ గా రావాలని ఉంది అని అంటాడు మహేంద్ర. శైలేంద్ర ఏంటి డాడ్ బాబాయ్ మీరిద్దరూ అలా ఒప్పేసుకున్నారు ఏంటి అని అడుగుతాడు. రవీంద్ర చూడు శైలేంద్ర నువ్వు ఇంకేమీ మాట్లాడకు కాలేజ్ ప్రాబ్లం లో పడినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తెలియదు కానీ అరవడం మాత్రం బాగా తెలుసు ఇక నువ్వు ఏమి మాట్లాడొద్దు అంటాడు రవీంద్ర.

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights
Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

మినిస్టర్ ఏంటమ్మా వసుధార నీ ఒపీనియన్ ఏంటి చెప్పు నువ్వు ఎండిగా మనుని ఒప్పుకుంటేనే తనకి ఈ పోస్ట్ ఇస్తాము చెప్పు వసుధారా అంటాడు. వసుధార మనసులో మామయ్య రవీంద్ర సార్ ఇద్దరూ ఒప్పేసుకున్నారు ఇక నేను ఒప్పుకోకపోతే వాళ్లని తక్కువ చేసినట్లు అవుతుంది అనుకొని సరే సార్ మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది వసుధార. శైలేంద్ర అదేంటి వసుధారా మీ ఇష్టమే నా ఇష్టం అంటే ఏంటి ఉద్దేశం నీ మనసులో మను డైరెక్టర్ అవ్వడానికి వీలు లేదనే కదా నిజం చెప్పు నీకు ఇష్టమా కాదా అనేది క్లారిటీగా చెప్పు వసుధారా అంటాడు శైలేంద్ర. వసుధార నాకు ఇష్టమే అంటుంది. శైలేంద్ర మనసులో అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఈ మను గాడు నా నెత్తినెక్కి కూర్చుంటాడు కదా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights
Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

కట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది మను బయటికి వస్తాడు శైలేంద్ర ఆగండి మను గారు ఏంటి ఏమి ఆసిద్ధామని కాలేజీ లో అడుగు పెట్టావు చెప్పు కాలేజీ ని సొంతం చేసుకోవడానిక లేదంటే ఎండి సీట్ కోసమా లేదంటే వేరే ఇంకేమైనా ఉద్దేశం అంటే వసుధార మీద మోజుతోనా చెప్పు ఏ ఉదేశం లేనిదే నువ్వు కాలేజీలో ఎందుకు అడుగు పెట్టావు చెప్పు అంటాడు శైలేంద్ర. శైలేంద్ర మాటలకు మను కు కోపం వచ్చి లాగి పెట్టి కొడతాడు.శైలేంద్ర ఏ నేను అన్నదానిలో తప్పేముంది నీకు ఏ ఉద్దేశం లేకపోతే యాబే కోట్లు ఎందుకు ఇస్తావు పైగా కాలేజీ డైరెక్టర్ గా పదవి అడుగుతున్నావు నేను ఎన్నాళ్ళ నుంచి ఎండి సీటు కోసం ఎన్నో ప్లాన్లు వేసాను ఎన్నో కుట్రలు చేశాను ఎన్నో ఘోరాలు చేశాను అలాంటి నన్ను నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు నా నుండి నువ్వు ఈ కాలేజీ ని ఎలా కాపాడుదాం అని అనుకుంటున్నావు నేను పైకి కనిపించే అంత మంచివాన్ని కాదు మర్యాదగా ఈ కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపో అంటూ నన్నే కొడతావా నీ అంత చూస్తాను అంటూ మను మీదికి చెయ్యి లేపుతాడు శైలేంద్ర. మను శైలేంద్ర చెయ్యిని అడ్డుకొని మళ్ళీ లాగి కొడతాడు. అటుపక్కనే అనుపమ వీళ్లు మాట్లాడుకునేది అంతా వింటూ ఉంటుంది. మన శైలేంద్రను మళ్ళీ కొట్టడంతో శైలేంద్ర చాలా కోపంగా ఇంటికి వెళతాడు.

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights
Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

కట్ చేస్తే శైలేంద్ర బెల్ట్ తీసుకొని తనను తానే కొట్టుకుంటూ ఉంటాడు. దేవయాని అప్పుడే శైలేంద్ర దగ్గరకు వచ్చి శైలేంద్ర ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని నిన్ను నువ్వే కొట్టుకోవడమేంటి అసలు ఏం జరిగింది అని శైలేంద్ర చేతిలో నుండి బెల్ట్ తీసుకుంటుంది దేవయాని. శైలేంద్ర మామ్ నన్ను ఆపకు ఆ బెల్టు ఇక్కడిచ్చేసేయ్ నేను కసి తీరా నన్ను కొట్టుకోవాలి అని అంటాడు. దేవయాని లేదు శైలేంద్ర నేను ఇవ్వను నాన్న అంటుంది. శైలేంద్ర లేదు మామ్ నువ్వు కొడతావా నన్ను కొట్టుకోమంటావా అని అంటాడు దేవి అని లేదు నాన్న నువ్వు కొట్టుకుంటే చాలా గట్టి గట్టిగా కొట్టుకుంటావ్ నేనే కొడతాను అంటూ శైలేంద్ర దేవయాని బెల్టుతో కొడుతూ ఉంటుంది. అది చూసిన
ధరణి అత్తయ్య ఏంటి మీరు చేస్తున్న పని నా భర్తని బెల్టుతో కొడతావా అంటూ దేవయాని దగ్గరకు వచ్చి బెల్ట్ తీసుకుని దేవయానిని కొట్టబోతుంది ధరణి. దేవయాని ఆకు ధరణి ఆగు ఒసేయ్ పిచ్చిదానా నేను నీ మొగుణ్ణి కొట్టడం లేదే వాడే బెల్ట్ తో ఎడాపెడా కొట్టుకుంటుంది నేనే వద్దు నాన్న అంటూ ఏదో చిన్న చిన్నగా వాడిని కొట్టి కొట్టినట్లు కొడుతున్నాను అది చూసి నువ్వు నన్నే కొట్టడానికి వస్తావా అంటే ఏంటి నీ ఉద్దేశం ఇదే మంచి ఛాన్స్ అని నన్ను కొడదామని అనుకుంటున్నావా అంటుంది దేవయాని.

Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights
Guppedantha Manasu Today Episode February 20 2024 Episode 1004 Highlights

ధరణి అయ్యో అత్తయ్య మిమ్మల్ని కొట్టడానికి వేరే ఛాన్స్ కావాలా ఏంటి మిమ్మల్ని కొట్టాలి అంటే చిటికెలో ప్రాబ్లం పుట్టించి కొట్టలేనా ఏంటి కానీ నాకు ఆ చెడ్డ పేరు ఎందుకు అత్తయ్య కాకపోతే మా ఆయనను నువ్వు కొడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను అంటూ అయినా ఇదేం పోయే కాలం అండి బెల్ట్ తో మీ అంతట మీరే కొట్టుకోవడమేంటి ఒళ్ళు ఏమైనా తిమ్మిరి పట్టిందా అని అడుగుతుంది ధరణి. శైలేంద్ర దీనికి అన్ని తెలిసి కూడా నన్ను ఆడుకోవాలని చూస్తుంది అనే మనసులో అనుకుంటూ చూడు ధరణి నాకు ఒళ్ళు తిమ్మిరి పట్టిందో లేకుంటే ఇంకేమైనా పట్టిందో అది నీకు అనవసరం ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు.ధరణి అయ్యో అదేంటండీ భర్తను అలా కొడుతుంటే ఏ భార్య అయినా చూసి ఊరుకుంటే చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి భర్త మీద ప్రేమ లేదు అనుకోరు అందుకే అలా అడిగాను చెప్పండి అంటుంది ధరణి. శైలేంద్ర నాకు ఏమీ ఒళ్ళు తిమ్మిరి పట్టలేదు ధరణి నాకు డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు శైలేంద్ర

 

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri