NewsOrbit
Entertainment News సినిమా

స్థల వివాదానికి సంబంధించి కోర్టులో హాజరైన హీరో రానా..??

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరో రానా పేరు తెలియని వారు ఉండరు. దగ్గుబట్టి ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా రానా భాషతో సంబంధం లేకుండా అనేక భాషలలో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లీడర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రానా.. సౌత్ ఇండస్ట్రీ మొదలుకొని బాలీవుడ్ వరకు అనేక సినిమాలు చేయడం జరిగింది. హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలో.. రకరకాల పాత్రలు చేస్తూ సంపూర్ణ నటుడిగా.. తనదైన శైలిలో రానా తన టాలెంట్ తో రాణిస్తున్నాడు.

Hero Rana who appeared in the court regarding the LAND dispute

బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోలు అందరి కంటే “బాహుబలి” రిలీజ్ అవ్వకముందే రానా పాపులర్ యాక్టర్. అటువంటి రానా తాజాగా కోర్టుమెట్లు ఎక్కడం జరిగింది. ఫిలింనగర్ లో ఒక స్థల వివాదానికి సంబంధించి హాజరుకావాలని సిటీ సివిల్ కోర్టు ఫస్ట్ సీనియర్ సివిల్ జడ్జి రానాకు నోటీసులు పంపడం జరిగింది. దీంతో మంగళవారం రానా కోర్టుకి హాజరయ్యారు.

Hero Rana who appeared in the court regarding the LAND dispute

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

వివాదం చూసుకుంటే దగ్గుబాటి ఫ్యామిలీ ఒక వ్యక్తికి స్థలం లీజుకు ఇవ్వటం జరిగిందట. అయితే లీజు గడవు మూగియకముందే.. ఆ వ్యక్తిని ఖాళీ చేయమని ఒత్తిడి తీసుకురావడంతో దగ్గుబాటి ఫ్యామిలీపై కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే స్థలం హీరో వెంకటేష్ మరియు సురేష్ బాబు పేర్లపై ఉండగా వివాదంలో ఉండగానే అక్రమంగా 1000 గజాలను దగ్గుబాటి రానా పేరు మీద మార్చడం జరిగిందట. ఈ పరీణమంతో రానా మంగళవారం సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ వివాదానికి సంబంధించి రానా లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu