NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kangana Ranaut: ఆ ఒకే ఒక్క మాటతో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పరువు తీసేసిన కంగనా రనౌత్…!

Kangana Ranaut: కంగనా రనౌత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రతి ఒక్కరు మంచి మంచి సినిమాలు తో గుర్తింపు తెచ్చుకుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం తన డేరం డాష్ మాటలతో గుర్తింపు సంపాదించుకుంది. తన మాటలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోలపై మండిపడింది.

Heroine Kangana who commented on Shah Rukh Khan and Salman Khan
Heroine Kangana who commented on Shah Rukh Khan and Salman Khan

మరి దీనికి కారణమేంటి? ఎందుకు తిట్టింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కంగనా.. పరిచయం అవసరం లేని పేరు. ఆడదంటే ఏ విధంగా ఉండాలి అనే మాటకి అర్థం కాంగనా. తన గట్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. కాదు కూడదు అంటే తనలో ఉన్న హీరోయిన్ చూపిస్తుంది. అటువంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పై కామెంట్స్ చేసింది.

దీనికి కారణం వారు ప్రవర్తించిన తీరే. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయే ఈ ఇద్దరు హీరోలు తాజాగా అంబానీ పెళ్లిలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లుగా చేసిన సంగతి తెలిసిందే. దీనికి గట్టి మొత్తంలోనే డబ్బు చార్జ్ చేశారు కూడా. ఏదేమైనాప్పటికీ అంత ఫేమస్ అయినటువంటి వీరిద్దరూ అలా సైడ్ డాన్సర్స్ గా వేయడంతో వీరికి వీరి పాపులారిటీ కి డ్యామేజ్ అయింది.

Heroine Kangana who commented on Shah Rukh Khan and Salman Khan
Heroine Kangana who commented on Shah Rukh Khan and Salman Khan

ఇక వీటిపై స్పందించిన కంగనా..” డబ్బు కోసం పెళ్లిళ్లలో డాన్స్ చేసే అలవాటు నాకు లేదు. నేను డబ్బు కోసం అస్సలు ఎలాంటి పనులు చేయను. నాకు ఆత్మగౌరవమే ఎక్కువ ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మాటలతో మరోసారి బాలీవుడ్ లో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలపై షారుక్, సల్మాన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri