NewsOrbit
సినిమా

Balakrishna: ఖైదీగా మార‌బోతున్న బాల‌య్య‌.. అస‌లు క‌థేంటంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ చాలా కాలం త‌ర్వాత `అఖండ‌`తో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న గోపీచంద్ మ‌లినేనితో ఓ మూవీ చేస్తున్నారు. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

దాదాపు న‌ల‌బై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ద‌స‌రాకు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ అనంత‌రం స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో బాల‌య్య త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా క‌థ‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం బాల‌య్య ఖైదీగా మార‌బోతున్నార‌ట‌. ఆవేశంలో చేసిన ఓ ప‌ని వ‌ల్ల బాల‌య్య‌కు 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుందట.14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతోందట‌.

ఫస్టాఫ్ అంతా బాలయ్య మార్కు యాక్షన్ తో.. సెకండాఫ్ అంతా అనిల్ మార్కు కామెడీతో ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ను తీసుకున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu