NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ..! వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఇదే..!!

Intinti Gruhalakshmi: మాటీవీ లో ప్రసారం అవుతున్న ధారావాహికలలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి..!! టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ కార్తీక దీపం గట్టి పోటీ ఇస్తుంది..! ఇప్పటికే 572 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. అనూహ్యమైన మలుపులతో వీక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో వచ్చే వారం ఏం జరిగనుంది..!? ఏ విధంగా ఈ కథను మలుపు తిప్పనున్నారో ప్రత్యేక కథనం మీకోసం..!!

Intinti Gruhalakshmi: 7 March 2022 Today 573 Episode Highlights
Intinti Gruhalakshmi: 7 March 2022 Today 573 Episode Highlights

అభి తలనొప్పి నుంచి బయటపడి ప్రశాంతం గా శివరాత్రి వేడుకలు జరుపుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి లో.. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేమలో ఇంట్లో నుంచి పంపించేస్తుంది తులసి.. ఇది ఒక ఎత్తయితే ప్రేమ్ బాగుపడాలని అందుకోసమే ఇంట్లో నుంచి తనను బయటకు పంపించేశానని.. తులసి వాళ్ళ మామయ్యతో చెప్పడం మరో హైలెట్..! ప్రేమ్ ఇంట్లో ఉంటే లాస్య అడ్డుపడతాడు. తులసి జోలికి పోకుండా వారిస్తాడు. తులసి మీద ఈగ కూడా వాళ్లని ప్రేమ్ ఇంట్లో లేకపోతే లాస్య ఆగడాలకు హద్దే ఉండదు. తులసిని ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూనే ఉంటుంది.

తులసి నీ మీద ప్రేమతో అభి నీ ఇంట్లో నుంచి పంపించలేదు తన స్వార్థం కోసం పంపించింది. ఆ విషయం తెలుసుకోమని నందు కి తులసిపై లేనిపోనివన్నీ చెబుతుంది. అది చాలదన్నటూ నందుతో ఇంట్లో వాళ్లందరినీ విడగొట్టడానికి పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అది కూడా నందు తో చేయించడానికి నందుని తన మాయలో పడేసుకుంది. తను చెప్పిన ప్రతి మాట ముందు వెనకా ఆలోచించకుండా యధావిధంగా అప్లై చేస్తున్నాడు. వాళ్ళ అమ్మానాన్నలు ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన లాస్య వలలో చిక్కుకున్న నందు తేరుకోలేక పోతున్నాడు. దాంతో తులసికి ఎదురు తిరుగుతున్నాడు. ఇక ఇంట్లో అందరిని భోజనం కోసం కూర్చుంది దివ్య ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది మీ అమ్మకు మీ అన్నయ్య మీద ప్రేమ లేదు అందుకే హాయిగా తినడానికి కూర్చుంది ఎన్ని రోజులు వాడిని తన చుట్టూ వాడంటే పైకి కోపంగా ఉన్నా లోపల చాలా ప్రేమ ఉంది అందుకే వాడు కనిపించేంత వరకు నేను అన్నం తినను అని భోజనం దగ్గర్నుంచి లేచి వెళ్ళి పోతాడు నందు మీకు కూడా ప్రేమ ఉంటే మీరు తినడం మానేయండి అని అనడంతో దివ్య తో మొదలై ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా లేచి వెళ్ళి పోతారు. దాంతో తులసి ఒంటరిగా మిగిలిపోతుంది. అయ్యినా తులసి బాధ పడదు ఎలాగూ తను ఈ ఇంటిలో నుంచి శాశ్వతంగా వెళ్లి పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను లేని లోటును ఈ విధంగానైనా వీళ్ళు అలవాటు చేసుకుంటారని ఊరుకుంటుంది. మనసులో మాత్రం ప్రేమ్ గురించి బాధపడుతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi: 7 March 2022 Today 573 Episode Highlights
Intinti Gruhalakshmi: 7 March 2022 Today 573 Episode Highlights

శృతి అనాధ కాబట్టి తన తరుపున ఎవ్వరి ఇంటికి వెళ్ళడానికి ఉండదు. ప్రేమ్ తన అత్తయ్య మాధవి వాళ్ల ఇంటికి కానీ.. లేదంటే ఫ్రెండ్ సహాయం తో శృతిని వాళ్ల ఇంట్లో ఉంచుతాడు. శృతి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని.. ఢిల్లీ ఈవెంట్ కి వెళ్ళమని శృతి చెబుతుంది. నువ్వు గెలిచి వస్తె ఆంటీ చాలా సంతోషిస్తారు అని చెబుతుంది. ఇక మొత్తానికి ఢిల్లీ ఈవెంట్ లో ప్రేమ్ ప్రతిభ కనబరిచి మంచి సింగర్ గా గుర్తింపు పొందుతారు.. ఇదే వచ్చే వారం హైలైట్ సీన్.. ఇక ఢిల్లీ ఈవెంట్ కి తులసి వెళ్లి ప్రేమ్ ను దూరంగా చూస్తూంటుంది.. వాళ్ల అమ్మ ను చూసిన ప్రేమ్ తనని స్టేజ్ పైకి పిలిచి తన చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవడం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. ఇలాగే జరగవచ్చు అని అంచనా.. మిగతావి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri