NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 1 2024 Episode 167: నిషిక దివ్యాంక ప్లాన్ తిప్పి కొట్టి పెన్ డ్రైవ్ కొట్టేసిన జగదాత్రి కేదార్.

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

Jagadhatri March 1 2024 Episode 167: నిషిని ఎలాగో నమ్మించగలిగాము ఇక దివ్యాంకని ట్రాప్ లో పడేస్తే సరిపోతుంది అని జగదాత్రి అంటుంది. ఓకే ధాత్రి అని కేదార్ దివ్యాంకకి ఫోన్ చేస్తాడు. నాకెవరు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు అని దివ్యాంక ఫోను ఎత్తుతుంది. హలో ఎవరండీ అని దివ్యాంక అంటుంది. నేను రాఘవ మనిషినండి మీరేదో పెన్ డ్రైవ్ ఇస్తానని మా సార్ తో చెప్పారంట డబ్బులు తీసుకుని పెన్ డ్రైవ్ ఇవ్వమని మా సార్ చెప్పాడండి అని కేదార్ అంటాడు. అవునా అయితే ఎక్కడికి రమ్మంటారు అని దివ్యాంక అంటుంది. మేము అడ్రస్ చెప్తామండి అక్కడికి రండి కానీ వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చిందాకా ఈ నెంబర్ కి ఫోన్ చేయండి ఎందుకంటే పోలీసులకు తెలుస్తుందేమోనని మా సార్ భయం అని కేదార్ అంటాడు. ఓకే నండి అని దివ్యాంక మురిసిపోతూ ఉంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights
Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

ధాత్రి దివ్యాంక వస్తుందంటావా అని కేదార్ అంటాడు. వస్తుందిలే కేదార్ డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు అని జగదాత్రి అంటుంది. ఇంతలో దివ్యాంక పెన్ డ్రైవ్ తీసుకుని వస్తుంది. ఇందాక ఫోన్ లో మాట్లాడింది మీరేనా అని దివ్యాంక అడుగుతుంది. అవునండి నేనే అని కేదార్ అంటాడు.ఇదేంటి మరి నీ పక్కన అమ్మాయి కూడా ఉంది అని దివ్యాంక అంటుంది.డబ్బులతో వచ్చాను కదా అండి సేఫ్టీ కోసం తీసుకొచ్చాను పోలీసులు ఏమైనా పట్టుకుంటారేమో అని కేదార్ అంటాడు. సరే డబ్బు ఎక్కడ అని దివ్యాంక అంటు0ది. జగదాత్రి వెళ్లి కార్ల నుంచి డబ్బులు తీసుకువచ్చి తనకి ఇస్తుంది. డబ్బులు చూసుకున్న దివ్యాంక పెన్ డ్రైవ్ కేదార్ కి ఇస్తుంది. ఇది ఒరిజినల్ లో కాదో చూసుకొని తీసుకు రమ్మన్నాడు మా సార్ ఒక నిమిషం ఉండండి అని కేదార్ లాప్టాప్ లో పెన్ డ్రైవ్ అని పెట్టి చూస్తాడు. ఓకే నండి ఇది ఒరిజినల్ పెన్ డ్రైవ్ ఇక మీరే వెళ్ళొచ్చు అని కేదార్ అంటాడు. వెళ్తూ ఉన్న దివ్యాంక కేదార్ జోబులో ఫోన్ చూసి వెనుకకు వచ్చి నా తోటే ఆటలాడుతున్నారా మీ సార్ ఇది కూడా రికార్డ్ చేసి తీసుకురమ్మన్నాడా అని దివ్యా0క అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని కేదార్ అంటాడు. ఎన్ని చేసి ఎన్ని చూస్తే ఈ పొజిషన్ కి వచ్చాను ఆ ఫోన్ ఇవ్వు అని దివ్యాంక అంటుంది. ఇచ్చేయ్ అని జగదాత్రి తన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని దివ్యాంకకు ఇస్తుంది. ఫోన్ తీసుకొని దివ్యాంక చూసి ఇందులో ఏమీ లేదు అని వాళ్లకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది.ధాత్రి ఇందాక రికార్డ్ చేసిందంతా వేస్ట్ అయిపోయిందా అని కేదార్ అంటాడు.ఇందులో రికార్డ్ అయితే అందులో ఎలా ఉంటుంది కేదార్ అని జగదాత్రి ఆ ఫోన్ ఇస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights
Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

పిన్ని జగదాత్రికి ఎక్కడికి వెళ్ళింది అని కౌశికి అడుగుతుంది. తనని వంట చేయమంటే ఎక్కడ పెత్తనాలు చేయడానికి వెళ్ళిందో నాకు పని ఉంది అంటూ వైజయంతి వెళ్ళిపోతుంది. నిషి జగదాత్రి కేదార్ కనిపించట్లేదు అని యువరాజ్ అంటాడు.  వాళ్ళిద్దరూ కనిపించట్లేదా దివ్యాంక కూడా కనిపించట్లేదు ముగ్గురు ఎక్కడికి వెళ్లినట్టు అని నిషిక అంటుంది. చూస్తాను అంటూ నిషిక వెళ్తూ ఉండగా దివ్యాంక వస్తుంది. ఎక్కడికి వెళ్లావు దివ్యాంక అని నిషిక అడుగుతుంది. చెప్తాను రా నువ్వు ముందు లోపలికి అని తనని తీసుకొని గదిలోకి వెళ్లి డోర్ పెడుతుంది దివ్యాంక. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights
Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని కౌశికి చూస్తుంది.నిషి నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్ తో డీల్ కుదుర్చుకొని కోట్లు సంపాదించాను ఇందులో నీకు కూడా షేర్ ఉంది అని దివ్యాంక చెబుతుంది. మొదటి సంపాదన దీనితో మా వదిన కళ్ళముందే అంచలంచెలుగా ఎదుగుతాను అని నిషిక అంటుంది. నువ్వు జగదాత్రి వాళ్ళు కనిపించకపోయేసరికి గొడవ జరుగుతుందేమో అని టెన్షన్ పడ్డాను అని నిషిక అంటుంది. ఏంటి జగదాత్రి వాళ్ళు కనిపించట్లేదా కొంపదీసి వాళ్ళ ప్లాన్ అయితే కాదు కదా ఇది అని దివ్యాంక అంటుంది. తన జీవితంలో కోటి రూపాయలు చూసిందే లేదు కోట్ల బిజినెస్ తను ఎక్కడ చేస్తుంది స్కూల్లో టీచర్ గా పని చేస్తూ 10పర్కకి చేయి చాచుతుంది అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights
Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

జగదాత్రికి ఎక్కడికి వెళ్లారు అని కౌశికి అంటుంది. పని ఉండి స్కూల్ కి వెళ్లొచ్చాం వదిన అని జగదాత్రి చెబుతుంది. ధాత్రి అక్కకు ఎందుకు అబద్ధం చెప్పావు అని కేదార్ అంటాడు. నిజం చెబితే పోలీసులు అని తెలిసిపోతుంది ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు చెప్తాను ఏదో ఒకటి ఆలోచించి అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights
Jagadhatri Today Episode March 1 2024 Episode 167 Highlights

దివ్యాంకా సురేష్ పీటల మీద కూర్చుంటారు. అది చూసిన కౌశికి బాధపడుతూ ఇక్కడ ఉండడం నావల్ల కావట్లేదు వెళ్ళిపోదాం పద అని కౌశికి అంటుంది. వదిన ఇందాక చెబితే బాధపడతారని ఊరుకున్నాను కానీ ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది చూడండి అని జగదాత్రి అంటుంది.సురేష్ దివ్యాంక దండలు మార్చుకుంటారు.పంతులుగారు వాళ్ళిద్దర్నీ ఉంగరాలు మార్చుకోమంటాడు. దివ్యాంక సురేష్ కి ఉంగరం పెడుతూ ఉండగా కౌశికి లేచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఎస్సై వచ్చి ఆగండి మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి మేడం అని అంటాడు.నేను మిమ్మల్నిపిలువలేదు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని దివ్యాంక అంటుంది. నేను మీ సర్వెంట్ ని కాదు మేడం మీరు ఒక పెన్ డ్రైవ్ కోటి రూపాయలకు అమ్మినట్టు మాకు సమాచారం వచ్చింది అని ఎస్సై అంటాడు. అది విని షాక్ అయిపోతుంది దివ్యాంక..

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N