NewsOrbit
సినిమా

RRR KGF2: “ఆర్ఆర్ఆర్” తరహాలో “కేజిఎఫ్ 2” ప్రమోషన్ కార్యక్రమాలు..??

RRR KGF2: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. బాహుబలి తర్వాత అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7వ తారీకు ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉండగా… మహమ్మారి కరోనా కారణంగా.. అనేక వాయిదాల పడుతూ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సినిమా వాయిదా పడి మార్చి 25 విడుదల కావటం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో నిర్మాతలు భారీ ఎత్తున జనవరి 7 విడుదల టైంలో ఖర్చు పెట్టగా ఆ తర్వాత… ఒక్కసారిగా సినిమా పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా దేశవ్యాప్తంగా.. మీడియా సమావేశాలు పెట్టి ప్రమోట్ చేశారు.

KGF 2' is the only Kannada film to be featured in the long awaited Indian cinema of 2022 The second rank of Most Awaited Movies 2022 KGF Chapter 2 is RRR Is

ఆయా రాష్ట్రాలలో పేరుగాంచిన ప్రదేశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించి.. ఈ సినిమా గురించి రాజమౌళి మరియు చరణ్, ఎన్టీఆర్ పంచుకునేవారు. ఇప్పుడు ఇదే తరహాలో “ఆర్ఆర్ఆర్” మాదిరిగానే “కేజిఎఫ్ 2” మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జరిపించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. “కేజిఎఫ్” మొదటి భాగం.. విడుదలైన ప్రతి చోటా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.Will KGF 2 Be Better Placed Than RRR?

ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా విజయం సాధించడంతో ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో “ఆర్ఆర్ఆర్” మాదిరి ప్రమోషన్ కార్యక్రమాలు “కేజిఎఫ్ 2” సినిమా యూనిట్ నిర్వహించడానికి రెడీ అయింది. తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచిన ప్రదేశాల వద్ద మీడియా సమావేశాలు పెట్టడానికి రెడీ అయింది. ఏప్రిల్ 11 వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రం వద్ద ఉదయం ఎనిమిది గంటలకు ఆ తర్వాత సింహాచలం దేవాలయం వద్ద పదిన్నర గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం శాఖ పట్టణం లో కూడా మీడియా సమావేశం నిర్వహించి చివరిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో … “కేజిఎఫ్ 2” భారీ ఎత్తున మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఒక్క తెలుగు స్టేటస్ లోనే … ఇన్ని మీడియా సమావేశాల అంటూ సినిమా లవర్స్ నోరెళ్లబెడుతున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu