NewsOrbit
సినిమా

Unstoppable Season2: బాల‌య్య `అన్ స్టాపబుల్` సీజన్ 2 స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Unstoppable Season2: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ గా మారి `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ప్ర‌సార‌మైన ఈ షోకు విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. టాక్ షోల‌లో నెం.1 షోగా `ఆన్ స్టాప‌బుల్‌` రికార్డులు కూడా సృష్టించింది.

అదే స‌మ‌యంలో ఈ షో ద్వారా బాల‌య్య హోస్ట్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో సీజ‌న్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కుల సైతం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే..`అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2 త్వరలోనే మొదలుకాబోతోంద‌ట‌. దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయ‌ని.. సీజన్ 2 గెస్ట్ లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్‌బీకే 107` చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మ‌రి కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతోంది.

ఇది ఫినిష్ అయిన వెంట‌నే సీజ‌న్ 2 కు సంబంధించిన ఎపిసోడ్ల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని అంటున్నారు. ఇక మొత్తంగా జూలై ఆఖ‌రి వారంలో లేదా ఆగ‌స్టులో `అన్ స్టాపబుల్` సీజన్ 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu