NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Lavanya Tripathi: ” నాకు ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టం “.. అంటూ వరుణ్ పరువుని గంగలో కలిపేసిన లావణ్య..!

Lavanya Tripathi: సాధారణంగా మన చిత్ర పరిశ్రమలో తమ ఇంట్లో వారు హీరోలు అయినప్పటికీ వారికి బయట హీరోలంటే చాలా ఇష్టం అంటూ ఉంటారు. అలానే తాజాగా లావణ్య కూడా ఇదే పని చేసింది. లావణ్య త్రిపాఠి మన అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే వరుణ్ తో ఆరేళ్లపాటు ప్రేమాయణం నడిపి 2023లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Lavanya said that Varun's reputation was
Lavanya said that Varun’s reputation was

ఇక వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ పెళ్లికి పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం మెగా ఇంటి బాధ్యతలు తీసుకుంటూ ఉంది. ఇక ఇటీవలే తన మరదల్ అయినా నిహారిక నిర్మాణ సంస్థకి సపోర్ట్ చేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Lavanya said that Varun's reputation was
Lavanya said that Varun’s reputation was

ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నాకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ ఒక్కటే. కానీ అందరిలో కొంచెం ఎక్కువ అభిమానం నాకు పవన్ కళ్యాణ్ గారిపై ఉంది. ఆయన ఒక పొలిటిషన్, హీరో కూడా. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పవన్ ఫ్యాన్స్ కి ఓ పండగ. అంతటి పాపులారిటీ కలిగిన వారు పవన్ కళ్యాణ్. ఇక నేను వాళ్ళింటికే కోడలుగా వెళ్లడం నా అదృష్టం.

Lavanya said that Varun's reputation was
Lavanya said that Varun’s reputation was

ఐయామ్ ప్రౌడ్ అఫ్ యు సర్ ” అంటూ కామెంట్ చేసింది లావణ్య. ప్రస్తుతం ఈమె కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఇంటిలో ఉన్న బంగారం కంటే బయట ఉన్న వెండి ఇష్టం అన్నట్లు.. నువ్వు నీ భర్త వరుణ్ణి ఇష్టమని చెప్పకుండా పవన్ ని ఇష్టమని చెప్పి నీ భర్త పరువు మొత్తం తీసేసావుగా. పాపం వరుణ్ ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu