సూపర్‌స్టార్ మహేశ్ రెండేళ్ల ముందు వరకు సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే నటిస్తుండేవాడు. క్రమంగా ఆయన బిజినెస్‌మేన్‌గా మారుతున్నారు. గత ఏడాది ఎ.ఎం.బి.సినిమా అంటూ థియేటర్స్ బిజినెస్‌లో అడుగు పెట్టాడు. తాజాగా ఆయన తాను వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నానని తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా తాను హంబుల్ అండ్ కో పేరుతో వస్త్ర వ్యాపారం రంగంలోకి అడుగు పెట్టబోతున్నానని తెలియజేశాడు మహేశ్. ఆగస్ట్ 7న ఇది అధికారికంగా ప్రారంభం కానున్న ఈ కంపెనీకి `ఇవి వస్త్రాలు కావు.. జీవన విధానం` అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!