NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: పవన్ కళ్యాణ్ కి కరోనా పై స్పందించిన మహేష్ బాబు..!!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలు మరియు నటించే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇద్దరు ఎప్పుడూ కలవకపోయినా గాని చాలా వరకు ఈ ఇద్దరు చుట్టూనే ఇండస్ట్రీ బిజినెస్ అత్యధికంగా జరుగుతూ ఉంటది. ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి అంటే మిగతా హీరోల సినిమాలు వెనక్కి వెళ్లాల్సిందే. ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టడంలో ఇద్దరికీ ఇద్దరే. అటువంటిది వీరిద్దరు సినిమా కలిసి చేస్తే  చూడాలని చాలా మంది అభిమానులు..  సాధారణ ప్రేక్షకుల కోరిక. 

mahesh babu reacts pawan corona positive
mahesh babu reacts pawan corona positive

ఇదిలావుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటం తెలిసింది. తిరుపతి ఎలక్షన్ ప్రచారం కి వెళ్ళిన తర్వాత ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడటం జరిగింది. ఇదే సమయంలో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్… సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు నిర్వహించగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పాటు కరోనా సోకినట్లు తేలింది. దీంతో తన ఫాంహౌస్ లో … ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

 

ఈ వార్త అధికారికంగా బయట తెలియటంతో చాలామంది సెలబ్రిటీలు మరియు రాజకీయ నేతలు తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు … మిగతా హీరోల అభిమానులు పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. తాజాగా ఈ విషయంపై మహేష్ బాబు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ” గెట్ వెల్ సూన్… స్త్రెంత్ అండ్ ప్రేయర్స్” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మహేష్ పెట్టిన పోస్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. పవన్ రీఎంట్రీ “వకీల్ సాబ్” సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో కూడా.. పవన్ ని పొగుడుతూ మహేష్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా పవన్ కరోనా నుండి కోలుకోవాలని మహేష్ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N