NewsOrbit
న్యూస్ సినిమా

మహేష్ డబుల్ ధమాకా..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గతంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన మహేష్ స్టోరీ ఎంచుకునే విషయంలో ఇటీవల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ ఏదైనా స్టోరీ ఓకే చేస్తే కచ్చితంగా ఆ స్క్రిప్టు లో సరైన కంటెంట్ ఉంటుందని ఇండస్ట్రీ మొత్తం డిసైడ్ అయిపోతుంది. గతంలో ఓకే చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా గాని మహేష్ తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

Sarkaru Vaari Paata: Mahesh Babu announces new film on dad ...అయితే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుండి మహేష్ గెటప్ డిఫరెంట్ గా ఉండటంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు సినిమా పై వైరల్ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమా ద్వారా అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వటానికి రెడీ అయినట్లు, మొట్టమొదటిసారి మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో కన్నింగ్ నేచర్ తో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కలిగి ఉంటాడని, మరొక క్యారెక్టర్ క్లాస్ అండ్ సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ వార్త తాజాగా బయటకు రావడంతో మహేష్ అభిమానులు సింగల్ గా సిల్వర్ స్క్రీన్ పై అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఇక డబల్ రోల్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కి నాంది అని కామెంట్ చేస్తున్నారు. 

Related posts

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N