NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mahesh Babu: రాముడి గెటప్ లో మహేష్.. కేక అంటున్న ఫ్యాన్స్..!

Mahesh Babu: మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అందులో ఒకరే మహేష్ బాబు కూడా. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని మెప్పించి భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు మహేష్. ఇక ఇటీవలే ” గుంటూరు కారం ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్ అందుకున్నాడు.

Mahesh in Ram's getup.. Fans are screaming
Mahesh in Ram’s getup.. Fans are screaming

ఇక ఈ సినిమా ఫలితాన్ని చూసి సూపర్ స్టార్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఇక మహేష్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించిన ఈయన.. పౌరాణిక పాత్రలు పోషించలేదు. ఇక రాముడి పాత్రలో మహేష్ నటించాలని చాలామంది ప్రేక్షకుల కోరిక. ఇక ఈ కోరిక నెరవేరానుంది.

Mahesh in Ram's getup.. Fans are screaming
Mahesh in Ram’s getup.. Fans are screaming

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ” హనుమాన్ ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అయినా జై హనుమాన్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఎప్పుడో రెడీ చేసి ఉంచాడు.

Mahesh in Ram's getup.. Fans are screaming
Mahesh in Ram’s getup.. Fans are screaming

ఇక ఈ సినిమాలో రాముడి పాత్రను మహేష్ పోషించనున్నాడట. అలానే ఈ సినిమాలో రాముడి పాత్ర నిడివి మరి పెద్దేమి కాదు. జస్ట్ ఒకటి రెండు నిమిషాల్లో కనిపించనుందట. ఇక ఈ రెండు నిమిషాల్లో మహేష్ ని రాముడి గెటప్ లో చూసి తమ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు. నిడివి తక్కువైనప్పటికీ ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి మహేష్ ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారు. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri