NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli NIndu Jabili March 14 2024 Episode 597: మాలిని పెళ్లికి ఒప్పుకోవద్దు అంటున్న మీరా,నిజం తెలుసుకున్న గౌతమ్ ఏం చేయనున్నాడు..

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

Malli NIndu Jabili March 14 2024 Episode 597: మల్లి నిద్రలేచి ఏదో ఒక  టాబ్లెట్ వేసుకుంటుంది. గౌతమ్ మల్లి మంచంలో లేదని గమనించి కళ్ళు తెరిచి చూసేసరికి మల్లి టాబ్లెట్ వేసుకుంటూ ఉండగా చూసి మళ్లీ కళ్ళు మూసుకుని నిద్ర పోయినట్టు నటిస్తాడు. మల్లి గౌతమ్ నుదుటిమీద ముద్దు పెట్టి బయటికి వెళ్లి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. మల్లి వెళ్ళిపోగానే గౌతమ్ లేచి టాబ్లెట్ ఏంటివని చూస్తాడు. ఈ టాబ్లెట్లు దేనికి వాడుతుంది విటమిన్ టాబ్లెట్ అయితే కాదు అని గౌతమ్ ఆ టాబ్లెట్లు తీసుకుని జోబులో పెట్టుకుంటాడు. కట్ చేస్తే, మాలిని బట్టలు మడత పెడుతూ ఉంటుంది. ఈ పనులు నువ్వెందుకు చేస్తున్నావు మాలిని శంకరమ్మ ఉందిగా అని వసుంధర అంటుంది. పనిలో పడితే నాయనా ఆలోచన నుంచి బయటపడతానేమో అందుకే పని చేస్తున్నాను అని మాలిని అంటుంది.

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights
Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

చూడు మాలిని మల్లి మీద కోపంతోటో మీరా మీదా ద్వేషంతోటో నేను ఈ మాట చెప్పడం లేదు మల్లి ఎందుకు అలా నేను అలంకరించిందో నాకు తెలియదు కానీ మళ్ళీ నీ మనసులోకి వేరే అతని ఆహ్వానించు నిన్ను ముత్తైదు లాగా చూడాలనుకుంటున్నాను నిండు నూరేళ్లు కలకాలం ఉండాలనుకుంటున్నాను ఒక తల్లిగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఏమంటావు ఆలోచించు అని వసుంధర అంటుంది. అమ్మ అరవింద్ ఆలోచనలతోటే గడిపేస్తాను నా పెళ్లి నిర్ణయం ఏంటో మొన్ననే చెప్పాను కదా అని మాలిని అంటుంది. 70 ఏళ్ళు వచ్చిన వాళ్లే ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుంటున్నారు నీ వయసు చాలా చిన్నది మాలిని ఒంటరిగా బ్రతకడం కష్టం నిన్ను ఇలా చూస్తూ నేను తట్టుకోలేక పోతున్నాను అందుకే నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని వసుంధర అంటుంది.

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights
Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

అమ్మ కొన్ని రోజులు ఇలాగే చూస్తే హలవాటైపోతుంది మళ్లీ పెళ్లి అన్నమాట నాకు వింటే ఏదోలా ఉంది ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని మాలిని అంటుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా మనశ్శాంతిని కలిగించలేరు మాలిని భర్తనే తోడు ఉన్నప్పుడే మనసుకు ఆనందం కలుగుతుంది ఒక్కసారి ఆలోచించు అంటూ వసుంధర వెళ్ళిపోతుంది.ఆ మాటలుమీరా వసుంధర వెళ్ళిపోయాక మాలిని దగ్గరికి వస్తుంది. చూడమ్మా ఇంతసేపు మీ అమ్మ చెప్పింది విన్నావు ఇప్పుడు ఈ అమ్మ చెప్తుంది కూడా విను అరవింద్ బాబు బ్రతికి ఉన్నాడనే మల్లి నిన్ను సుమంగళిగా అలంకరించింది నువ్వు తొందరపడి పెళ్లి చేసుకుంటే అరవింద్ బాబు నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు అనుభవించే నరకం కంటే అప్పుడు ఇంకా ఎక్కువ నరకంగా ఉంటుంది అరవింద్ బాబు చనిపోయి ఆరు నెలల్లో సంవత్సరము కాట్లేదు కదమ్మా కొన్ని రోజులే అవుతుంది అరవింద్ బాబు కోసం ఎదురు చూడమ్మా తొందరపడి

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights
Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

పెళ్లి చేసుకోకు మల్లి చెప్పిందంటే తను బ్రతికే ఉన్నాడు మల్లి ఖచ్చితంగా తీసుకువస్తుంది నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అమ్మ మా మీద ద్వేషాన్ని పెంచుకోకు అని మీరా చెబుతుంది. మీరా మాలినీకి చెప్తూ ఉండగా విన్న వసుంధర కోపంతో రగిలిపోతుంది.కట్ చేస్తే, గౌతమ్ కి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ టాబ్లెట్లు చూపించి ఇవి దేనికి వాడతారు డాక్టర్ గారు అని అడుగుతాడు. ఈ టాబ్లెట్ వేసుకుంటే తల్లి అయ్యే అవకాశం పోతుంది భార్యాభర్తలు కలుసుకున్న గర్భం దాల్చలేరు కొన్నాళ్లు ఇలాగే కంటిన్యూ చేస్తే తల్లి అయ్యే అవకాశం పూర్తిగా పోవచ్చు అయినా ఇవి ఎవరు వాడుతున్నారు అని డాక్టర్ గారు అడుగుతారు. నా భార్య వాడుతుంది డాక్టర్ ఈ టాబ్లెట్లకు బదులు వేరే టాబ్లెట్లు అచ్చం ఇలాగే ఉండేవి ఇవ్వరా అని గౌతమ్ అంటాడు.

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights
Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

సేమ్ అలాంటివి దొరుకుతాయో లేదో అని డాక్టర్ వెళ్లి చూసి అలాంటి టాబ్లెట్లు తెచ్చి ఇస్తాడు. ఇవి వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని డాక్టర్ చెబుతాడు. థాంక్యూ డాక్టర్ అని గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు. మల్లి నన్ను ఇంత దారుణంగా మోసం చేయాలనుకుంటావా నెల తిరిగే లోపు నువ్వే తల్లివయ్యావని నాకు చెప్పాలా చేస్తాను చూడు అని గౌతమ్ ఆ టాబ్లెట్లు మళ్ళీ తెచ్చుకున్న సీసాలో పోస్తాడు .

Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights
Malli NIndu Jabili Today Episode March 14 2024 Episode 597 highlights

కట్ చేస్తే, నన్ను క్షమించండి మీరు పిల్లలు కావాలని అడిగారు కానీ కొంత సమయం కావాలన్నాను మీ బాధ చూడలేక ఒప్పుకున్నాను కానీ నేను టాబ్లెట్లు వాడుతున్నాను అవి వేసుకుంటే పిల్లలు కారు ఇది తెలిసిన నాడు మీరు నన్ను కొడతారా తిడతారా అర్థం కావట్లేదు కానీ ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి అని మల్లి బాధ పడుతు బట్టలు ఆరేస్తుంది. కట్ చేస్తే గౌతమ్ ఇంటికి వస్తూ ఉంటాడు. సీఐ గారు గౌతమ్ కి ఫోన్ చేస్తాడు. గౌతమ్ టెన్షన్లో సిఐ గారి ఫోన్ కట్ చేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N