NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 14  2024 Episode 2129: సంజయ్ విషయంలో బంటి అంజలిని అపార్థం చేసుకుంటాడా లేదా.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

Kumkuma Puvvu March 14  2024 Episode 2129: శాంభవి బయటికి వచ్చి ఏంటి ఏం జరిగింది? ఎందుకలా అల్లరి చేస్తున్నారు అని అడుగుతుంది.మాధవి ఇదిగో అత్తయ్య మీరుఎంతో నమ్మకంగా ఇంట్లో పెట్టుకున్న ఈ బంటి గాడు ఇదిగో మీ చిన్నబ్బాయిని లాగి పెట్టి చంప పగలగొట్టాడంట అని చెబుతుంది. శాంభవి ఏంటి బంటి సంజయ్ ని కొట్టాడా ఎందుకు ఏం జరిగింది అని అడుగుతుంది. మాధవి అత్తయ్య ఇంకా వీడితో మాటలేంటినాలుగు తగిలించి ఇంట్లో నుంచి బయటకు గెంటెయ్యండి అంటుంది.శాంభవి నువ్వు ఆగు మాధవి ఈ పంచాయతీ మనం మాత్రమే చేసేది కాదు వీళ్ళ అమ్మానాన్న కూడా ఉన్నారు కదా వెళ్లి బంటీ తల్లిదండ్రులని పిలుచుకు రండి వాళ్ళ ముందే ఈ పంచాయతీ తీర్మానం చేద్దాం అని పంపిస్తుంది శాంభవి. మాధవి సరే అత్తయ్య ఇప్పుడే తీసుకు వస్తాను అంటూ వెళ్లి కావేరి చంద్రం ని నిద్ర లేపి తీసుకొని వస్తుంది కావేరి ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది మాధవి ఏం జరిగిందో వచ్చి చూడు నీ కొడుకు బంటికి ఒళ్ళు శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights
Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

కట్ చేస్తే కావేరి ఏంటి ఏం జరిగింది ఒరేయ్ బంటిగా ఏం చేసావ్ రా అని అడుగుతుంది. మాధవి ఏం చేస్తాడా మా ఇంట్లో మా చిన్నబ్బాయి సంజయ్ ని లాగిపెట్టి కొట్టాడు నీ కొడుకు అని అంటుంది మాధవి. చంద్రం లేదు మా బంటి ఎప్పటికీ అలా చేయడు ఏదైనా బలమైన కారణం లేనిదే బంటి తొందరపడడు ఒకవేళ తొందరపడ్డాడు అంటే ఏదో బలమైన కారణం అవుతుంది అని అంటాడు. కావేరి అవును నా కొడుకుని నేనుబాగానే పెంచాను ఇలా చీటికిమాటికి గొడవలు పడి కొటే రకం కాదు అంటుంది కావేరి.మాధవిఎలాంటి రకమో ఇప్పుడు తెలుస్తుంది కదా అంటుంది. శాంభవి సరే సంజయ్ నువ్వు చెప్పు నువ్వు అంజలి గదిలోకి వెళ్ళావా లేదా అని అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights
Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

సంజయ్ వామ్మో ఇప్పుడు తప్పించుకోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ వెళ్లాను అమ్మ కానీఎందుకు వెళ్లానంటే నాకు నిద్ర రాకపోవడంతో బయటికి వచ్చాను అలాగే అంజలి గతి తలుపులు తీసి ఉండడం చూశానుఅంజలి ఇంకా పడుకోలేదా ఏంటి అని క్యాజువల్గా రూమ్ లోకి వచ్చి చూశాను అంతే అంతలోపే బయటి వచ్చి అంజలి చూస్తావా అంటూ నన్ను కొట్టాడు అని అబద్ధం చెబుతాడు సంజయ్. బంటి లేదండి శాంభవి గారు సంజయ్ అబద్ధం చెబుతున్నాడు అని అంటాడు. శాంభవి బంటి మాటలు వినకుండా అంజలి నువ్వు చెప్పు ఏం జరిగింది నీ గదిలో అంటుంది.కావేరి చెప్పమ్మా చెప్పు అంజలి నీ గదిలో జరిగినది నువ్వే చెప్పు అంటుంది. మాట్లాడవేంటి చెప్పు అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights
Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

అంజలి చెబుతాను శాంభవి గారు సంజయ్ నా గదిలోకి రాలేదు అని చెబుతుంది అంజలి. బంటి షాక్ అవుతాడు. శాంభవివంటి దగ్గరికి వచ్చి చంప పగల కొట్టిచూసారా మీ కొడుకు చేసిన ఘనకార్యసంజయ్ నీ కొట్టిందే కాక పైనుండి అబద్ధాలు చెబుతున్నాడు ఇలా అబద్ధాలు మాట్లాడే వాళ్ళునా ఇంట్లో గాని ఈ ఊరిలో గాని ఉండడానికి వీలు లేదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఇంట్లో నుండి ఈ ఊరు నుండి వెళ్లిపోండి ఇదే ఈ శాంభవి మీకు విధించే శిక్ష అంటుంది. మాధవి విన్నారు కదా పనివాడు పనివాడి లా ఉండాలి లేదంటే ఇలాంటి శిక్ష వేస్తారు అని అంటుంది మాధవి. కావేరి ఏంటమ్మా ఏంటి పనోడు పనోడు అంటున్నావు ఏ పనివాడు మనిషి కాదా అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights
Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

అంజలి చూడండి మాధవి గారుపనివాడు పనివాడు అంటూ ఎదుటి మనిషిని ఎందుకంత చులకన పరుస్తారు అతను కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్నాడు అది ఆలోచించాలి కదా అంటుంది అంజలి. శాంభవి ఇక చాలు ఆపండి ఇక్కడ నుండి మీరు వెళ్లిపోండి ఇంకోసారి నా కళ్ళకి కనిపించవద్దు అంటుంది. అంజలి ప్లీజ్ ఆగండి శాంభవి గారు తొందరపడకండి బంటి ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశాడో ఎవరికి తెలుసు మీకు ప్రేమ పెళ్లిళ్లు అంటే నచ్చదు కదా అలాగే బంటి కూడా మీలాగే ఆలోచిస్తూ ఒకవేళ సంజయ్ నా రూము వైపు రావడం చూసి పొరపడి కొట్టాడేమో ఇందులో బండి తప్పు కూడా ఏమీ లేదు కదా ఇలా అనుకోని చిన్నచిన్న కారణాలవల్ల జరిగిన పని వల్ల మీరు ఇలాంటి పెద్ద శిక్షలు వేసి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారా చెప్పండి ప్లీజ్ ఇది అనుకోకుండా జరిగిపోయింది దీన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూడకండిఈసారి కి వదిలేయండి అంటుంది అంజలి.శాంభవి అలాగే అంజలి నువ్వు చెప్పేవు కాబట్టి ఇక ఈ ఒక్కసారికి ఈ బండిని వదిలేస్తున్నాను అంటూ వెళ్ళిపోతుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights
Kumkuma Puvvu Today Episode March 14  2024 Episode 2129 highlights

కట్ చేస్తే ఇది చాలా సంతోషంతో గిటారు వాయించుకుంటూ లవ్ సాంగ్ పాడుకుంటూ ఉంటాడు. అది చూసి నా అఖిల వచ్చి గిటార్ తీసుకొని ఒరేయ్ అన్నయ్య చాలా హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి అని అడుగుతుంది. సంజయ్ నా సంతోషానికి కారణం ఏంటో తెలియదా అఖిల నీకు అంటాడు. అఖిల నాకు తెలియదు రా చెప్పు నువ్వే అంటుంది.సంజయ్ చెప్తాను నేను అంజలి గదిలోకి వెళ్లడంకానీ అంజలి మాత్రం నేను తన గదిలోకి వెళ్లిన విషయాన్ని దాచి పెట్టినా గదిలోకి ఫోన్ చెయ్ రానే రాలేదు అని చెప్పింది అంటే ఏంటి దాని అర్థం అంజలి ఇండైరెక్టుగా నాకు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా అంటాడు. అఖిల అంటే ఏంట్రా నువ్వు చెప్పేది ఇప్పుడు నీవల్ల బంటి ఒక చెంప దెబ్బ తిన్నాడు నువ్వు చేసిన తప్పుకి ప్రతిసారి బంటి నిందితుడు అవుతున్నాడు ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అంటూ వెళ్ళిపోతుంది అఖిల. బంటి బాధపడుతూ అంజలి ఎందుకు అలా చెప్పింది సంజయ్ కి ఎందుకు సపోర్టుగా మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉంటాడు బంటి

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri