NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 9 2024 Episode 156: నేను గెలవాలంటే హాస్పటల్లోనే ఉండాలి అంటున్న ప్రెసిడెంట్, గంజి కాయండీ అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

Mamagaru March 9 2024 Episode 156: వందకు ఆరు బత్తాయిలు ఇవ్వు వందకు నాలుగు ఆపిల్ ఇవ్వు అని చ0గయ్య అంటాడు. పండ్ల అతను చంగయ్యకి ఆరు బత్తాయిలు నాలుగు యాపిల్స్ ఇస్తాడు. అవి తీసుకున్నా చ0గయ్య డబ్బులు ఇవ్వకుండా వేరే అతనికి వ0ద కి నాలుగు బత్తాయిలకు మూడు యాపిల్ లకు వంద రూపాయలు అమ్మి ఆ పండ్ల అతనికి రే0డు వ0దలు ఇచ్చి మిగిలిన రెండు బత్తాయిలని ఒక ఆపిల్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. నా పండ్లని తీసుకొని నా కళ్ళ ముందే వేరే వాళ్లకు అమ్మి లాభం పొందాడు ఇతనే గనక అంబానీకి కొడుకొ మనవడో అయితే ఇంకా ఎంత సంపాదించేవాడు అని పండ్ల బండి అతను అనుకుంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights
Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

గంగ ఇంటికి వస్తుంది. పిన్ని మాకు ఆడుకోవడానికి ఎవరూ లేరు మాతో నువ్వు వాడుకోవా అని పిల్లలు అంటారు. ఇప్పుడే బయటి నుంచి వస్తున్నాను అలసిపోయాను మీరు ఆడుకోండి రా అని గంగ అంటుంది. ప్లీజ్ పిన్ని మాతో ఎవరు ఆడుకోవడం లేదు నువ్వొక్కసారి మాతో వాడుకోవా అని బ్రతిమిలాడుతారు పిల్లలు. వాళ్లు అలా బ్రతిమిలాడేసరికి గంగ వాళ్ళతో కళ్లగంతల ఆట ఆడుతుంది. అది చూసిన దేవమ్మ వసంతా శ్రీ లక్ష్మీ సంతోషపడతారు. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు అని గంగ అడుగుతుంది. ఏమీ లేదు గంగ నువ్వు ఇలా నటీంట్లో నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్టుంది అని దేవమ్మ అంటుంది. గంగ నిన్ను ఇలా నవ్వడం చూసి ఎన్నాళ్ళు అయింది అని వసంత అంటుంది. గంగ ఇంట్లో ఎవరూ సహాయం చేయకపోయినా నువ్వు ఒక్కదానివే ధైర్యంగా గంగాధర్ ని విడిపించుకు రావడానికి తిరుగుతున్నావ్ నువ్విలా నవ్వి ఎన్ని రోజులైంది గంగ చాలా సంతోషంగా ఉంది అని శ్రీలక్ష్మి అంటుంది. వసంత అక్క నువ్వు చెప్పినట్టే మంచి లాయర్ ని మాట్లాడాను బేల్ వస్తుంది అడ్వాన్స్ కూడా ఇచ్చాను అత్తయ్య మీరేమీ భయపడకండి ఆయనని ఎలాగైనా బయటికి తీసుకు వస్తాను అని గంగ అంటుంది.  కట్ చేస్తే,

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights
Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

నాన్న ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్ లో ఉండాలి  ఇంటికి వెళ్దాం అని పవన్ అంటాడు. రేయ్ నిన్ను అడ్డం పెట్టుకొని పెద్ద గేమ్ ఆడబోతున్నాను నేను ఎలక్షన్ లో గెలవాలి అంటే నువ్వు ఇక్కడే హాస్పిటల్ లో ఉండాలి అని ప్రెసిడెంట్ అంటాడు. మీరు గెలవడానికి నేను హాస్పటల్లో ఉండడానికి సంబంధం ఏంటి డాడీ ఎవరితో మనకేం పని అని పవన్ అంటాడు. రేయ్ నువ్వు ఇంటికి వస్తే అందరూ చూస్తారు అప్పుడు చంగయ్య ఆస్తి అంతా రాయించుకున్నావ్ ఎందుకు అని అడుగుతారు ఇప్పుడు నువ్వు హాస్పటల్లో ఉంటే సానుభూతితో నాకు అందరూ ఓట్లు వేస్తారు నేను గెలుస్తాను నేను గెలిచే అంతవరకు నువ్వు హాస్పిటల్ లోనే ఉండాలి అని ప్రెసిడెంట్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights
Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

శ్రీ లక్ష్మీ వసంత రేపు పొద్దున ఏం టిఫిన్ చేయమంటారు మామగారు అని అడుగుతారు. జీడిపప్పు వేసి ఉప్మా చేయండి అల్లం తురిమి పెసరట్టు వేయండి అని అంటాను అనుకున్నారా కాదు ఈరోజుకి గంజి కాయండీ ఆస్తులని పోయాయి కదమ్మాఆరోగ్యం బాగుంటుంది అని చ0గయ్య అంటాడు. మామగారు గంజి ఎలా తాగుతారండి అని వసంత అంటుంది. గంజిలో మామిడికాయ చెట్ని వేసుకుని తాగితే అరుచే వేరమ్మ వెళ్ళండి అని చ0గయ్య అంటాడు. మామగారు మధ్యనానికి ఏం కూరలు వండమంటారు అని కోడళ్ళు అంటారు. నాలుగు వంకాయలు ఇచ్చి అవే కూర వండండి ఒకటే కూర అని చంగయ్య అంటాడు. ఇవన్నీ పుచ్చులు కదా మామగారు ఎలా వండుతారండి సరిపోవు ఇంకా నివ్వండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఆ పుచ్చులనీ తీసేసి మిగతా భాగాన్ని కూర తినేటట్టు కమ్మగా వ0డండి అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights
Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

నాన్న కోర్టుకు వెళ్తున్నారా నేను కూడా వస్తాను అని వర్ష అంటుంది.నువ్వెందుకు అమ్మ వెళ్లి చదువుకో అని అంజమ్మ అంటుంది. ఏవండీ కోర్టుకు వెళ్తున్నారు కదా గంగను కూడా తీసుకొని వెళ్ళండి అని అంజమ్మ అంటుంది. ఆ చ0గయ్య సంగతి నీకు తెలిసిందే కదా అంజమ్మ ఇంటికి వెళితే అవమానిస్తూ మాట్లాడుతాడు ఈ టైంలో అస్సలు వెళ్ళకూడదు అని వెంకటరమణ అంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు వెళ్లట్లేదు కదండీ కష్టాల్లో ఉన్నారు ఇలాంటి అప్పుడే వెళ్లి పలకరించాలండి ఒకసారి అయితే వెళ్ళండి అని అంజమ్మ అంటుంది. సరే అని వెళ్ళిపోతాడు వెంకటరమణ.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights
Mamagaru Today Episode March 9 2024 Episode 156 Highlights

గంజి కాచి ఇంట్లో వాళ్లందరికీ ప్లేట్లో పెడతారు వసంత శ్రీలక్ష్మి..

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N