NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manjummel boys review: మంజుమ్మెల్ బాయ్స్ ఫస్ట్ రివ్యూ… ఈ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులని మెప్పించిందా?..లేదా?

Manjummel boys review: ఎటువంటి హైబ్స్ లేకుండా మరియు సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా రిలీజ్ అయి మలయాళం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ ” మంజుమ్మెల్ బాయ్స్ “. సర్వైవల్ థ్రిల్లర్ గా దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ విడుదలై రెండు వారాలు కావచ్చిన ఇంకా థియేటర్లో ఆడుతూ తన సత్తా చాటుకుంటుంది. ఫౌబీన్ షాహిర్, శ్రీనాథ్ భాహి, సాబు వర్గీస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు చిదంబర డైరెక్షన్ వహించారు.

Manjummel boys review
Manjummel boys review

ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే..

కొచ్చికి చెందిన కుట్టన్ ( shobin shahir).. సుభాష్ ( Srinath) తో పాటు అతడి స్నేహితులు అందరూ చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక అనంతరం మంజుమ్మెల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు. ఇక అప్పుడు మంజుమ్మెల్ బ్యాచ్ అందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు బయలుదేరుతారు. ఇక ట్రిప్పు సుభాష్ రానని వెల్లడిస్తాడు. కానీ కుట్టన్ అతనిని బలవంతంగా తీసుకువెళ్తాడు. ఇక వీరు ఓ గుడిని దర్శించుకున్న అనంతరం గుణ కేవ్ చూడడానికి స్నేహితులందరూ బయలుదేరుతారు.

Manjummel boys movie review
Manjummel boys movie review

గుణ కేవలం వందల అడుగుల లోతైన లోయలు ఉంటాయి. ఆ లోయలో పడ్డవారు ఎవరు బయటపడ్డ వీలే లేదు. గుణ కేవ్ లోపలికి వెళ్లడాన్ని పోలీసులు మరియు అడవి శాఖ వారు నిషేధిస్తారు. ఇక అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఇక అక్కడున్న సెక్యూరిటీ కళ్ళు కప్పి మంజుమ్మెల్ బాయ్స్ గుణ కేవ్ లోపలికి చేరుకుంటారు. అనుకోకుండా సుభాష్ ఓ ఇరుకైన లోయలోకి జారిపోతాడు. ఇక అనంతరం ఆయన ప్రాణాలతో బయటపడడం అసాధ్యమని అక్కడున్న స్థానికులు తెలియజేస్తారు.

Manjummel boys movie review
Manjummel boys movie review

అయినా కుట్టన్ తో పాటు మిగిలిన స్నేహితులు వారి మాటలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ క్రమంలోనే సుభాష్ ను కాపాడేందుకు అనంతరం పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే సుభాష్ ను హత్య చేసింది మీరే నని అనుమానిస్తారు. ఆ లోయ లోపలికి దిగడానికి పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారు భయపడడంతో చివరకు సుభాష్ ను కాపాడేందుకు కుట్టన్ నే ఆ లోయ లోపలికి చేరుకుంటాడు. ఇక అనంతరం ఏమైంది? చివరికి సుభాష్ ను కుట్టన్ కాపాడాడా? లేదా? అనే కథాంశమే మంజుమ్మెల్ బాయ్స్.‌

సింపుల్ స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్:

ఈ మూవీ మొత్తం సింపుల్ స్టోరీ పై కొనసాగిన ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. స్నేహితుల మధ్య ఉండే స్నేహం గురించి ఈ మూవీ మొత్తం ఉంటుంది. ఇక వీరు ప్రయాణించేటప్పుడు మరియు ఇతర వాటిలలో వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇక ఏదేమైనా ఈ సినిమాని వీరి ఎంటర్టైన్మెంట్ మరియు క్యూరియాసిటీతో హిట్ చేసేశారు.

యాక్ట్రెస్ యాక్టింగ్:

ఈ మూవీలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతమైన యాక్టింగ్ ని చేశారు. ఈ మూవీలో హీరో షౌబీన్ మాత్రమే కాదు ఇతర నటీనటులు కూడా హీరోలే. వీరి సర్వైవల్ త్రిల్లర్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. అందువల్లే ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రేటింగ్: 4.8

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri