NewsOrbit
సినిమా

బంధం ముగిసింది

హీరోయిన్ శ్రుతిహాస‌న్ కొన్నేళ్లుగా బ్రిటీష్ న‌టుడు మైకేల్ కొర్స‌లేతో డేటింగ్‌లో ఉంది. ఇద్ద‌రూ క‌లిసి శ్రుతిహాస‌న్ ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌కు హాజ‌ర‌య్యారు కూడా. ఈ విష‌యంపై ప్ర‌శ్నించిన ప్ర‌తిసారి శ్రుతిహాస‌న్ విష‌యాన్ని దాట‌వేస్తూ వ‌చ్చింది. క‌మ‌ల్ కూడా ఇద్ద‌రికీ త‌న అనుమ‌తినిచ్చినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే గ‌త కొన్ని రోజుల నుండి ఇద్ద‌రూ విడిపోయారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దీనిపై శ్రుతి ఎక్క‌డా స్పందించ‌లేదు కానీ.. మైకేల్ కొర్స‌లే సోష‌ల్ మీడియా ద్వారా త‌మ బ్రేక‌ప్ విష‌యాన్ని తెలియ‌జేశాడు. “దుర‌దృష్ట‌వ‌శాతూ ఇద్ద‌రినీ జీవితం వ్య‌తిరేఖ మార్గాల్లో నిలిపింది. ఇద్ద‌రం ఒంట‌రిగానే జీవితాల్లో న‌డ‌వాలి. అయితే త‌ను నా బెస్ట్‌ఫ్రెండ్‌. ఆమెకు ఎప్పుడూ మంచి మిత్రుడిగానే ఉంటా..ఐ ల‌వ్ యూ“ అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. శ్రుతి బ్రేక‌ప్ విష‌యాన్ని ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ.. ఆమె సినిమాల్లో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Leave a Comment