NewsOrbit
న్యూస్ సినిమా

Thaman: మరో కీలక బిగ్ ప్రాజెక్ట్ దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్…!!

Thaman: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. గత ఏడాది బన్నీ నటించిన “అల వైకుంఠపురం లో” సినిమా సాంగ్స్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం మాత్రమే కాక.. సోషల్ మీడియాలో అదరగొట్టడంతో.. పాటు రికార్డులు సృష్టించడంతో.. తమన్ కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమాకి మ్యూజిక్ అందించగా… మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా చాన్స్ అందుకోవడం జరిగింది. అంత మాత్రమే కాక పవన్… రాణా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

music director thaman got another chance..!!
music director thaman got another chance..!!

ఇలాంటి కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటున్న తమన్ ఇండస్ట్రీలో మరో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కు అవకాశం అందుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించబోయే సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని గతచిత్రం “క్రాక్”  సినిమా కి.. అదిరిపోయే మ్యూజిక్ అందించడంతో… ఈసారి కూడ తమన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. “క్రాక్” సినిమా విజయం తో మంచి జోరు మీద ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాని పూర్తి కమర్షియల్ తరహాలో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట, అందుకోసం ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పనులు కూడా అదే తరహాలో ఉండేటట్టు చూసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం మాత్రమేకాక సోషల్ మీడియాలో రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. ఈ సినిమా అయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N