NewsOrbit
సినిమా

Naga Chaitanya: నాగ చైత‌న్య మామూలోడు కాదు.. అక్క‌డ అద‌ర‌గొట్టేస్తున్నాడుగా!

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో త‌రంగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైత‌న్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `జోష్` మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయ‌న‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎద‌గుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న నాగ చైత‌న్య‌.. ఇటీవ‌ల లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.

ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక ఇప్పుడీయ‌న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ` అనే చిత్రం చేస్తున్నాడు. రాశి ఖన్నా, అవికా గోర్​ హీరోయిన్స్​ చేస్తున్న‌ ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు చైతు ఒక హార్రర్​ వెబ్​ సిరీస్​ చేస్తున్నాడు.

అమెజాన్​ ప్రైమ్​ రూపొందిస్తున్న ఈ సిరీస్‌కు సైతం విక్ర‌మ్ కె. కుమారే డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. `దూత` టైటిల్‌తో ఇటీవ‌లె ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో చైతు అంత యాక్టివ్‌గా ఉండ‌డ‌న్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈయ‌న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ అద‌ర‌గొట్టేస్తున్నాడు.

తాజాగా ఇన్‌స్టాలో ఈయ‌న్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 7 మిలియన్ల‌ కి చేరింది. 2018 లో నాగ చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా.. ఈ నాలుగేళ్లలో కనీసం వంద పోస్ట్స్ కూడా చేయలేదు. అయినా సరే భారీ మొత్తంలో ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకోవ‌డంతో.. చైతు మామూలోడు కాద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri