NewsOrbit
సినిమా

RRR: హిందీ లో రికార్డు స్థాయి స్క్రీన్స్ లో “ఆర్ఆర్ఆర్”..!!

RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి.. ఇద్దరు హీరోలు చరణ్, తారక్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అదేవిధంగా యాంకర్ సుమ, డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇటీవల ఈ ముగ్గురు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. దాదాపు కొన్ని వాయిదాలు తర్వాత సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో… నందమూరి మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభించిన రోజున .. మీడియా సమావేశం నిర్వహించి 2020 జూన్ నెలలో రిలీజ్ చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించారు.

Ajay Devgn's 'RRR' sells rights for ₹350 crore

కానీ మహమ్మారి కరోనా రాకతో లెక్కల మొత్తం తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 7వ తారీకు ఈ ఏడాది విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేసి ప్రీ రిలీజ్ వేడుకలు కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టగా ఒమిక్రన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మళ్లీ వాయిదా పడి ఇప్పుడు మార్చ్ 25 వ తారీకు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “ఆర్ఆర్ఆర్” పై దేశవిదేశాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR Trailer: Jr NTR, Ram Charan, Alia Bhatt and Ajay Devgn's epic saga  looks promising

ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ జక్కన్న “ఆర్ఆర్ఆర్” తో ఏ రేంజ్ లో విజయం సాధిస్తాడు అనేది ఆసక్తిగా గమనిస్తోంది. ఇటువంటి తరుణంలో హిందీ లో భారీ ఎత్తున థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. దాదాపు మూడు వేల నాలుగు వందల థియేటర్లలో “RRR” రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. హిందీలో కూడా ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అవ్వని రీతిలో “ఆర్ఆర్ఆర్”… రిలీజ్ చేస్తున్నారట. మరి మార్చి 25 వ తారీకు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N