NewsOrbit
సినిమా

Nagachaitanya – Samantha: అయిదోసారి స్క్రీన్ పై జంటగా నాగ చైతన్య – సమంత..!?

Nagachaitanya - Samantha: Couple again

Nagachaitanya – Samantha:  తెలుగులో రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ కపుల్ గా మారిన చూడముచ్చటైన జంట నాగ చైతన్య – సమంత.. ఈ ఇద్దరూ ఏం మాయ చేసావే నుండి మజిలీ వరకు నాలుగు సినిమాల్లో కలిసి నటించి, మంచి జంటగా మెప్పించారు. ఏం మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ ఈ నాలుగు సినిమాల్లో మూడు సూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే ఈ జంటకి కూడా క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ కి తగ్గట్టు ఈ ఇద్దరూ ప్రేమ పక్షులుగా మారడం, పెళ్లి చేసుకోవడం, రియల్ లైఫ్ కపుల్ గా మారిన తర్వాత కూడా మజిలీతో మెప్పించడం చూసాము. ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Nagachaitanya - Samantha: Couple again
Nagachaitanya – Samantha: Couple again

Nagachaitanya – Samantha:  బంగార్రాజులో కీలక పాత్రలో..!?

ఆరేళ్ళ కిందట వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా గుర్తుండే ఉంటుంది. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సింపుల్ గా హింట్ అందుకుంది. ఆ సినిమాలో జంటగా నడిచిన నాగార్జున – రమ్యకృష్ణ ఒక కపుల్ గా.., నాగ చైతన్య – సమంత మరో కపుల్ గా కనిపించనున్నారు. దీనిలో సమంత పాత్రకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందట.. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ .., సమంత నటించిన ఫామిలీ మాన్ టూ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఫామిలీ మాన్ 2 వచ్చే నెల నాలుగున రానుంది. లవ్ స్టోరీ కరోనా తర్వాత నేరుగా థియేటర్లలో విడుదల చేయనున్నారు..!

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N