NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan Nani: పవన్ కళ్యాణ్ దర్శకుడితో యాక్షన్ మూవీ చేయబోతున్న నేచురల్ స్టార్ నాని..?

Pawan Kalyan Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేయడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడు ముందుంటారు. మాస్ క్లాస్ ప్రేక్షకులను అలరించే విధంగా కథలో కొత్తదనం చూసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిపూర్ణమైన నటులలో నాని ఒకరు. సెంటిమెంట్ అయినా కామెడీ అయినా యాక్షన్ కంటెంట్ అయినా ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే వెండి తెర మీద నాని నట విశ్వరూపం చూపిస్తాడు. అదేవిధంగా ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు కూడా కల్పిస్తుంటారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోధ శనివారం” అనే సినిమా చేస్తున్నారు.

Natural star Nani is going to do an action movie with Pawan Kalyan director

ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో నాని నెక్స్ట్ చేయబోయే సినిమాలకు సంబంధించిన రకరకాల వార్తలొస్తున్నాయి. బలగం మూవీ దర్శకుడు వేణు తో సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ దర్శకుడితో మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ రకంగా ఆగిపోయిన వాటిలో “OG” ఒకటి. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నీ మాఫియా లీడర్ గా ముంబై బ్యాక్ డ్రాప్ తరహాలో చూపిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అయిన వెంటనే నానితో సుజిత్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తుంది.

Natural star Nani is going to do an action movie with Pawan Kalyan director

కొద్ది నెలల క్రితం నానికి ఓ యాక్షన్ సినిమా స్టోరీ వినిపించడం జరిగిందట. స్టోరీ చాలా కొత్తదనంగా ఉండటంతో పాటు… యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పేట వేసే విధంగా కంటెంట్ ఉండటంతో సుజిత్ చెప్పిన తీరు నచ్చడంతో నాని ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకి “OG” నిర్మిస్తున్న డివివి దానయ్య.. నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N