NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Niharika: అప్పట్లో జరిగిన పబ్ గొడవపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Niharika: మెగా కాంపౌండ్ నుండి హీరోయిన్ గా కొణిదల నిహారిక పరిచయమైంది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పలు సినిమాలు ఆడినా గాని.. సరైన రీతిలో రాణించలేకపోయింది. దీంతో తండ్రి నాగబాబుకి ముద్దుల కూతురుగా ఎంతో గారాబంగా పెరిగిన నిహారికకి.. పెళ్లి చేయడం జరిగింది. కానీ ఆ పెళ్లి కూడా రెండు సంవత్సరాలకి పెటాకులు అయింది. అనంతరం నిర్మాతగా మారిన నిహారిక.. పలు వెబ్ సిరీస్ లు… చిన్నపాటి సినిమాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది.

Niharika interesting comments on the pub brawl that happened back then

అంతేకాకుండా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు కూడా చేస్తూ ఉంది. ఇదే సమయంలో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంకా అనేక విషయాలు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగానే రీసెంట్ ఇంటర్వ్యూలో రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ పబ్ గొడవ గురించి స్పందించింది. అప్పట్లో ఈ పబ్ పై పోలీసుల దాడిలో నటి కొణిదెల నిహారిక అరెస్టయ్యారు. ఆ విషయం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆరోజు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ కలుసుకున్నాం.

Niharika interesting comments on the pub brawl that happened back then

సౌండ్ ఎక్కువ ఉందని మధ్యలోనే బయటికి వచ్చే సమయానికి అక్కడ పోలీసులు ఉన్నారు. తర్వాతే తెలిసింది ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని. కానీ నా మీద కూడా కథనాలు వచ్చాయి’ అని వివరించారు. నిహారిక పబ్ గొడవలో ఇరుక్కోవడంతో ఆ సమయంలో మెగా ఫ్యామిలీ పై భారీ ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇప్పటికీ ఈ విషయంలో జనసేన పార్టీని టార్గెట్ చేసుకుని ప్రత్యర్ధులు కామెంట్లు చేస్తుంటారు. ఇదిలా ఉంటే మొదటి పెళ్లి పేఠాకులు కావడంతో.. రెండో పెళ్లి విషయంలో ఇంటర్వ్యూలో స్పందించింది. పిల్లలు అంటే ఇష్టమని కాబట్టి కచ్చితంగా రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నట్లు అది ఎప్పుడో చెప్పలేనని నిహారిక తన మనసులో మాట ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu