NewsOrbit
సినిమా

Kamal Hassan: కమల్ హాసన్ ని ప్రమోట్ చేస్తోన్న హీరో నితిన్ తండ్రి?

Kamal Hassan: నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలనాడు కే విశ్వనాధ్, కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ వరుస హిట్లను ఇచ్చారు. దాంతో కమల్ నటన అంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమములో కమల్ విశ్వ నటుడిగా గుర్తింపు సంపాదించారు కూడా. ఇకపోతే అలాంటి కమల్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి విక్రమ్ సినిమాతో మాత్రం ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. తెలుగులో కూడా కమల్ హాసన్ సక్సెస్ చూసి చాలా కాలమైంది.

Nithin's Father promoting Kamal Hassan
Nithin’s Father promoting Kamal Hassan

Kamal Hassan: కమల్ ని ప్రమోట్ చేస్తోన్న నితిన్ తండ్రి?

ఈసారి కమల్ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరిచే విధంగా ముందుకు రాబోతున్నాడు. తెలుగులో విక్రమ్ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. కాగా ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ ఫాదర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. శ్రేష్ట మూవీస్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం కూడా ఆయన గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ ప్లానింగ్ కోసం ఇటీవల ఆయన డైరెక్ట్ గా కమల్ హాసన్ ఇంటికి కూడా వెళ్లారు.

Nithin's Father promoting Kamal Hassan
Nithin’s Father promoting Kamal Hassan

మరింత సమాచారం:

అయితే కమల్, నితిన్ తండ్రి ఈ సినిమా తెలుగులో కూడా తమిళ్ కి ధీటుగా ప్రమోట్ చేయనున్నారు. హైదరాబాద్ లో త్వరలో సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి కమల్ హాసన్ రానున్నారు. విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా విడుదల కాబోయే ఐదు రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. దాంతో ఈ సినిమాతో కమల్ మరలా పూర్వ వైభవాన్ని పొందుతారని అంతా అనుకుంటున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N