NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:   అభి ఆలోచిస్తూ ఉంటాడు. అభి యశోద కి ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మ అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నామా మీరు ఊరికి క్షేమంగా చేరుకున్నారా అని అడుగుతుంది. ఈ ఊరికి చేరడం అయ్యింది ఈ ఊర్లో దేవత లాంటి నాగరత్నంతో కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళ హౌటౌస్ లో సెటిల్ అవ్వడం కూడా అయ్యింది అని అభిషేక్ చెబుతాడు. అవునా మీరు వెళ్లేటప్పుడు నాకు భయం వేసింది కానీ వెళ్లిన తర్వాత మంచి మనసుల మధ్యకే చేరారు అన్నమాట అని యశోద అంటుంది. నాగరత్నం గారు ఈ ఊర్లో మనుషుల్ని సొంత బిడ్డలా చూసుకుంటుంది మాకు ఎటువంటి భయము లేదు నువ్వేం టెన్షన్ పడకు అని అభిషేక్ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి యశోద ఎవరితో మాట్లాడుతున్నావ్ అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights
Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

అభి తో ఫోన్ చేశాడు అత్తయ్య మాట్లాడాను అని యశోద చెబుతుంది. వాడికి వైజయంతి మన ఇంట్లో ఉన్నట్టు చెప్పావా అని వాళ్ల అత్తయ్య అడుగుతుంది. వైజయంతి గారు చెప్పొద్దన్నారు కదా అత్తయ్య అందుకే చెప్పలేదు అని యశోద అంటుంది. చాలా మంచి పని చేశావు కానీ వైద్యయంతి మీద ఒక కన్నేసి ఉంచు తను ఏం చేస్తుందో చూడు తను చెప్పిన పనులన్నీ చేసి పెట్టకు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. కట్ చేస్తే, స్వర వంట చేసావా అని అడుగుతాడు అభిషేక్. చేశాను మొత్తం తినేసాను అని స్వర అంటుంది. మొగుడికి పెట్టకుండా పెళ్ళాం ఒక్కతే తినేస్తుందా అని అభిషేక్ అంటాడు. ఇంతలో చామంతి క్యారేజీ పట్టుకొని వస్తుంది. ఏంటి మీరు వంట చేసుకున్నారా లేదా అందుకే నేను క్యారేజ్ తెచ్చాను వెజ్ బిర్యానీ తెచ్చాను అని చామంతి అంటుంది.  వెజ్ బిర్యానీ అంటే స్వరకి చాలా ఇష్టం అని అభిషేక్ అంటాడు. అయితే కడుపునిండా తినండి అని చామంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights
Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

తన అప్పుడ తినేసింది చామంతి నేనొక్కడినే తినాలి అని అభిషేక్ అంటాడు. ఏంటి నీకు పెట్టకుండా తను ఒక్కతే తినేసిందా అని చామంతి అంటుంది. ఆయన బయటికి వెళ్లారు రావడానికి లేట్ అవుతుందని తినేసాను అని స్వర అంటుంది. తను నేను వచ్చేదాకా తినదు కానీ నేనే వచ్చేసరికి లేట్ అవుతుంది తినమంటే తినేసింది చామంతి ఇవ్వు నేను తింటాను అని అభిషేక్ క్యారేజీ తీసుకుంటాడు. సరే అంటూ చామంతి వెళ్ళిపోతుంది. అభిషేక్ తింటూ ఉండగా నువ్వు ఒక్కడివే మొత్తం తినేస్తావా నేను కూడా తినేస్తాను అంటూ స్వర  కడుపునిండా తింటుంది.. నిన్నిలా రెచ్చగొడితే కానీ నువ్వు తినవని నాకు తెలుసు స్వర అందుకే ఇలా రెచ్చగొట్టాను నేను తినకుండా నువ్వు తినవని నాకు తెలుసు అని అభిషేకం అనుకుంటాడు. కట్ చేస్తే, బంగారం వైజయంతి మారలేదు కాబట్టి మనం చేసే చెడ్డ పనికి అడ్వాన్స్ అడుగు అని రవీంద్ర అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights
Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

చందన వైజయంతి దగ్గరికి వెళ్తుంది. ఏంటి నీకు అడ్వాన్స్ కావాలా నీకు నేను మొత్తం ఎంత డబ్బు ఇచ్చాను అని వైజయంతి అడుగుతుంది. నాకు మొత్తం 10 లక్షలు ఇచ్చారు మేడం అని చందన చెబుతుంది. డబ్బుల లెక్కల్లో కరెక్ట్ గా ఉన్నట్టు నేను చెప్పే పనులు కరెక్ట్ గా ఉంటే మీకు అంతకంటే ఎక్కువ ముడుతుంది మీరు చేసే చెడ్డ పనికి ఈ మూట ఉంచండి అని వైజయంతి పది రూపాయల మూట ఇస్తుంది. అది ఇప్పి చూసి రవీంద్ర ఇదేంటి మేడం 10 రూపాయల నోట్లు ఇచ్చారు అని అంటాడు. నేను చెప్పిన పని చేసి పెడితే అందులో 500 నోట్లు 500 ఉంటాయి అప్పుడు లక్షలు వస్తాయి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights
Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

కట్ చేస్తే, అభిషేక్ బెడ్ మీద పడుకుంటాడు. మీరేంటి బెడ్ రూమ్ లోకి వచ్చారు వెళ్లి బయట పడుకోండి అని స్వర అంటుంది. ఒకటే బెడ్ ఉంది కాబట్టి ఇక్కడే పడుకుంటాను అని అభిషేక్ అంటాడు. కుదరదు మీరు బయట పడుకోవాల్సిందే అని స్వర అనడంతో అభిషేక్ బెడ్ షీట్ తీసుకొని బయట వెళ్లి పడుకుంటాడు. తను రాఓయే చందమామ అంటూ పాట పాడుతూ ఉండగా నోరు మూసుకొని పడుకోలేరా అని అనడంతో అభిషేక్ కళ్ళు కూడా మూసుకొని పడుకుంటాను అని పడుకుంటాడు. తను అలా పడుకోగానే ఎలుకతను మించి పరిగెత్తుతుంది.

Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights
Paluke Bangaramayenaa Today Episode April 26 2024 Episode 212 highlights

ఏదో పాకినట్టుంది ఎలుకై ఉంటుందా ఈ ఎలుకతో అ చిలుక నీ ఒక ఆట ఆడుకోవాలి అని అభిషేక్ అనుకుంటాడు. మళ్లీ అభిషేక్ పాట పాడుతూ ఉండగా మళ్లీ ఏమైంది పాట మొదలుపెట్టారు అని స్వర అంటుంది. ఈ ఇంట్లో ఎలుకలు ఉన్నట్టున్నాయి ఏం చేయమంటావు అందుకే దానికి తగ్గట్టు పాడుకుంటున్నాను అని అభిషేక్ అంటాడు. ఎలుకలు అంటే నాకు భయం గణేశా నీ వాహనమైన ఎలుక నన్ను ఏమి చేయకుండా చూడు అని స్వర పడుకుంటుంది. అభిషేక్ ఎలుక పాకినట్టుగా తన బెడ్ షీట్ మీద ఇలా అని  వచ్చి కూర్చుంటాడు. స్వరకి భయం వేసి దిక్కున లేచి చూస్తుంది. ఏంటి లేచావు ఎలుకొచ్చిందా అని అభిషేకం అంటాడు. అది ఏమీ లేదు అని స్వర పడుకుంటుంది. ఓయ్ ఎలుక ఆ బెడ్ రూమ్ లోకి మాత్రం వెళ్ళకు పిల్లి ఉంది దానికి బిర్యానీ అయిపోతావ్ అని అభిషేక్ అంటాడు.అంటే ఏంటి నేను పిల్లి నా అని స్వర అంటుంది. అందమైన పిల్లిని పిల్లి అనకపోతే ఏమంటారు అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N