NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 22 2024 Episode158: వైజయంతిని అరెస్టు చేసి రోడ్డు మీద నడిపిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

Paluke Bangaramayenaa February 22 2024 Episode158: మేడం విశాల్ చానా క్రూరుడు మేడం తన భార్యని ఆస్తి కోసం హత్య చేసిన కిరాతకుడు అలాంటి వాడికి మీరు బెల్ ఇప్పిస్తారా మేడం అలాంటివాడు బయటికి వస్తే ఇంకా ఎంతమందిని చంపుతాడో ఏమో మా పిన్ని వాడికి సపోర్ట్ చేస్తుంది మేడం మా పిన్ని అంత గుడ్డిగా నమ్మకండి మేడం మా పిన్ని కూడా అంత మంచిది కాదు ఆ దుర్మార్గుడికి నన్ను ఇచ్చిపెళ్లి చేయాలనుకుంటుంది అలాంటి ఆవిడ మీ రాజకీయంలోకి వస్తే ఇంకా ఏమైనా ఉందా మేడం మీరు చాలా మంచివారు పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు ఇలాంటి వారిని పక్కన పెట్టుకుంటే మీరు కూడా పతనం అయిపోతారు మేడం అని స్వర చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

స్వర నీ గురించి నాకు తెలుసు నువ్వు చాలా మంచి దానివి నువ్వు చెప్తున్నావంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు అర్థం అవుతుంది ఒకసారి వైజయంతికి ఫోన్ ఇవ్వమ్మా అని మినిస్టర్ గారు అంటారు. స్వర వైజయంతికి  ఫోన్ ఇస్తుంది. స్వర చెప్పేవన్నీ అబద్ధాలు మేడం మా మీద నిందలు మోపుతుంది అని వైజయంతి అంటూ ఉండగా ఇక ఆపండి స్వర గురించి నాకు తెలుసు మీరు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రండి విశాల్ కి బేల్ ఇప్పించడం లేదు అని లక్ష్మీ మేడం చెబుతుంది. నీ సంగతి తర్వాత చెప్తానే అంటూ వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభి వైజయంతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నీలకంఠం మీ మేడం లేదా అని అభి అడుగుతాడు. మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళింది సార్ అని నీలకంఠం చెబుతాడు. సరేలే ఇలాంటి వాళ్ల కోసం ఒక గంట వెయిట్ చేద్దాం కూర్చుందాం అని అక్కడ కూర్చుంటాడు అభిషేక్.

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

ఇంతలో వైజయంతి వస్తుంది. ఏంటి రంగరాజు గారు అభి మన ఇంటికి వచ్చాడు అని వైజయంతి అంటుంది. ఏమోనమ్మా పద అంటూ రంగరాజు వైజయ0తి లోపలికి వస్తారు. ఏంటి అభి మా ఇంటికి వచ్చావ్ అని వైజయంతి అంటుంది. పోలీసోడు మీలాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు మేడం మీ కర్మ కాలితే తప్ప మీరు చేసిన నేరాలు అనే బయట పడిపోయే మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చాను అని అభిషేక్ అంటాడు. ఏంటి నన్ను అరెస్టు చేస్తావా నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా నన్ను అరెస్టు చేస్తే నీ ఫ్యామిలీని అంతా లేపేస్తాను అని వైజయంతి అంటుంది. నా ఉద్యోగం ఏదో ఊడబీకేస్తా అన్నారు కదా మేడం చాలెంజి ఏమైంది ఇప్పుడు నేనే మిమ్మల్ని స్టేషన్లో పెడుతున్నాను ఇలాంటివన్నీ ఎప్పుడు వింటూనే ఉంటాను మేడం పదండి వెళ్దాం లేట్ అవుతుంది అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

ఏ అభి ఇంతకంటే ఇంకా ఏమీ చేయలేవు నేను జైల్లోనే ఉండిపోతానా వచ్చాక మీ అందరి సంగతి చెప్తాను అని వైజయంతి అంటుంది. సరే పదండి జీబ్ ఎక్కండి అని అభిషేక్ అంటాడు.నేను నా కారులో వస్తాను మీ పోలీస్ వెహికల్స్ రాను అని వైజయంతి అంటుంది. మేడం నేరస్తుల్ని తీసుకు వెళ్ళేది మా వెహికల్ సే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా మేడం తప్పదు అని అభిషేక్ అంటాడు. నీ జీబులో రావడం కన్నా నేను నడుచుకుంటూ వస్తాను పద అని వైజయంతి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. మరీ మంచిది పదండి అని అభిషేక్ తనని రోడ్డు మీద నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే, అమ్మ స్వర అక్క అందరూ రండి అని కీర్తి పిలుస్తుంది. ఏమైంది కీర్తి అని స్వర అంటుంది. చూడమ్మా వైజయంతిని అన్నయ్య అరెస్టు చేసి నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు అని వీడియో చూపెడుతుంది కీర్తి.

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

నేను అనుకున్నాను ఏదో ఒక రోజు ఇలా చేస్తాడు అభి అని కీర్తి వల్ల  బామ్మ అంటుంది. ఇప్పుడు వైద్యయంతిని అరెస్టు చేసి తీసుకు వెళ్తున్నాడు తర్వాత వైజయంతి ఏం చేస్తుందో ఏమో అని యశోద భయపడుతుంది. సార్ కి ఏం కాదా ఆంటీ ఎందుకలా భయపడుతున్నారు అని స్వర అంటుంది. మావాడు జయంతిని అరెస్టు చేశాడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చందన రవీంద్ర అనుకుంటారు.కట్ చేస్తే,వైజయంతిని జైల్లో పడేస్తాడు అభిషేక్. ఏ అభి జైల్లోనే ఉండిపోతానని అనుకోకు నేను బయటికి వచ్చాను అంటే నీ అంతు చూస్తాను అని వైజయంతి అంటుంది. రిలాక్స్ అవ్వండి మేడం ఇన్ని రోజులు ఎవర్ని ఏం చేయాలా పార్టీలో టికెట్ ఎలా సంపాదించాలనే టెన్షన్ పడుతూ ఉన్నారు కదా ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని అభిషేక్ అంటాడు. ఇంతలో రంగరాజు వస్తాడు. ఏంటి రంగరాజు గారు ఇలా వచ్చావు బెల్ ఇవ్వడం కుదరదు కావాలంటే నువ్వు కూడా వైజయంతి మేడం పక్కన ఉంటారా ఏంటి అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 22 2024 Episode158 Highlights

అలాంటిదేమీ లేదు సార్ అని రంగరాజు అభి చెవిలో ఏదో చెబుతాడు. సరే వెళ్లి మాట్లాడండి అని అభిషేక్ అంటాడు. రంగరాజు గారు నాకు తెలుసు నేను జైల్లో ఉంటే నువ్వు బేల్ తెస్తావని పదండి ఇకనుంచి వెళ్దాం అని వైజయంతి అంటుంది. అమ్మ వైజయంతి నీకు బేల్ రాలేదమ్మా అలాగే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వను అన్నారు పార్టీలో నుంచి నిన్ను తప్పించేశారు అని రంగరాజు చెబుతాడు. ఆ మాట వినగానే వైజయంతి పకపక నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావ్ ఏంటి వైజయంతి అని రంగరాజు అంటాడు. రంగరాజు గారు నేను బయటికి వచ్చాక గొప్ప స్థాయికి వెళ్తానండి అందుకే ఈ కొన్నాళ్లు జైల్లో ఉంటున్నాను అని వైజయంతి అంటుంది. అబ్బో గొప్పగానే ఉన్నాయి అసలు గొప్ప వాళ్ళ కోరికలన్ని ఇలాగే ఉంటాయేమో గొప్పగా అని అభిషేక్ అనుకుంటాడు.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri