NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కేవలం సవతి తల్లి అని వంక పెట్టుకొని పోలీస్ తో ఎఫైర్ పెట్టుకొని మరి నా క్లైంట్ ని ఇరికించాలని చూస్తుంది అని లాయర్ అంటాడు. అబ్జెక్షన్ యువరానర్ గత అని తవుతూ కేసుని తప్పుదారి పట్టిస్తున్నాడు అని లాయర్ అంటాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని జడ్జి అంటాడు. ఒక అమాయకురాలిని కాబోయే నాయకురాన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు కాబట్టి నా క్లైంట్ కు సరైన న్యాయం జరగాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని లాయర్ సాక్షాలని జడ్జి గారికి ఇచ్చి కూర్చుంటాడు. కావాలనే లాయర్ గారు కేసును తప్పుదారి పట్టిస్తున్నారు నీజం ఏంటో నేను నిరూపిస్తాను అని డిఫెన్స్ లాయర్ అంటాడు. వైజయంతి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అని లాయర్ అంటాడు. వైజయంతి వచ్చి బోన్ లో నిలబడుతుంది. వైజయంతి గారు మీరు స్వర వాళ్ళ అమ్మని చంపారని కేసు పెట్టారు అది ఎంతవరకు నిజం అని లాయర్ గారు అడుగుతారు. నేను చంపలేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

అజక్షన్ ఓవర్ రూల్ యువర్ జడ్జిగారు డిఫెన్స్ లాయర్ గారు కేసుని పక్కదారి పట్టిస్తున్నారు నేను ఒకసారి స్వరని విచారించాలనుకుంటున్నాను అని లాయర్ అంటాడు. స్వర బోన్ లోకి వచ్చి నిలబడుతుంది. నీ పేరేంటి అమ్మ అని లాయర్ గారు అడుగుతారు. స్వర అని చెబుతుంది. మీ పిన్ని అనబడే వైజయంతి గారు మీ అమ్మ ను చంపేంది నిజమేనా అని లాయర్ అడుగుతాడు. అవును సార్ ఆవిడే మా అమ్మని చంపింది అని స్వర అంటుంది.  మీ అమ్మని చంపుతున్నప్పుడు నువ్వు చూసావా లేదంటే ఏమైనా సాక్షాలు ఉన్నాయా అని లాయర్ అడుగుతాడు. సాక్షాలు ఏమీ లేవండి మా పిన్ని చంపానని చెప్పింది అని స్వర అంటుంది. ఝాన్సీ ని కూడా చంపడం నువ్వు చూసావా లేదంటే ఆవిడే చెప్పిందా అని లాయర్ అంటాడు. ఆవిడే చెప్పింది అని స్వర అంటుంది. చూశారా యువరానర్ చంపడం చూడలేదు సాక్షాలు లేవు నా క్లైంట్ పై తప్పుడు ఆరోపణ మోపి తనని జైలు పాలు చేయాలని చూస్తున్నారు అభి ఈ స్వర అని లాయర్ అంటాడు. ఏమైనా సాక్షాలు ఉన్నాయా అని లాయర్ అడుగుతాడు. పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అని స్వర చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

పెన్ డ్రైవ్ లాప్టాప్ లో పెట్టి వీడియో చూస్తాడు జడ్జి గారు. జడ్జి గారు నేను కూడా మీకు ఒక వీడియో చూపించాలి అని వైజయంతి వీడియో చూపెడుతుంది. ఆ వీడియోలో జడ్జి గారే వైజయంతికి కత్తి పెట్టి 10 కోట్లు ఇస్తావా నిన్ను చంపేయాలా అని బెదిరించినట్టుగా వీడియో ఉంటుంది అది చూసి షాక్ అయిపోతారు జడ్జి గారు. టెక్నాలజీ వచ్చాక ఎవరినైనా మార్చేయొచ్చు యువరానర్ కేవలం వీడియోలోని ఆధారంగా తీసుకొని నా క్లైంట్ ని శిక్షించడానికి వీల్లేదు అని లాయర్ అంటాడు. లేదు సార్ మా నాన్నని బెదిరించి మెడ మీద కత్తి పెట్టినప్పుడు అక్కడే నీలకంఠం అన్నయ్య ఆ వీడియో తీసింది కూడా నీలకంఠమే వెంటనే అభి సార్ కి పంపించారు కావాలంటే టైం డేట్ చూసుకోండి సార్ అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

ఇంతలో నీలకంఠం అక్కడికి వస్తాడు. ఇదిగో నీలకంఠం అన్నయ్య వచ్చాడు అని స్వర అంటుంది. నీలకంఠ ని చూసి విశాల్ వైజయంతి షాక్ అయిపోతారు. ఆ వీడియోలో ఉన్నది వైజయంతి గారే సార్ నేనక్కడే ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని నేనే ఆ వీడియో తీసింది కూడా నేనే నన్ను బెదిరించి మా ఆవిడకి 10 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసింది కావాలంటే చూడండి సార్ అని తన ఫోన్ లాయర్ ఇస్తాడు ఇప్పుడు లేటుగా రావడానికి కూడా కారణం ఆవిడే సార్ నన్ను బెదిరించింది ఈ లాయర్ కూడా సాక్ష్యం చెబితే చంపేస్తానని బెదిరించారు అని నీలకంఠం చెబుతాడు. వైజయంతి చేసిన నేరాలు పరిగణలోకి తీసుకొని వైజయంతికి కఠిన కారాగార శిక్ష కోర్టు వారు విధిస్తున్నారు అలాగే ఈవిడకి సహకరించిన విషయాలుకి రెండు సంవత్సరాలు జైలు శిక్షణ విధిస్తూ వీళ్ళకి సహకరించిన లాయర్ని మందలించవలసిందిగా కోర్టు వారు కోరుకుంటున్నారు అని జడ్జిగారు తీర్పుని ఇస్తారు. వైజయంతికి శిక్ష పడినందుకు స్వర సంతోషిస్తుంది. కట్ చేస్తే, వైజయంతిని పోలీసులు తీసుకు వెళ్తూ ఉంటారు. అభిషేక్ కారు పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

ఆనందంతో పరిగెత్తుకొచ్చి స్వర అభిని హగ్ చేసుకుంటుంది. అభిషేక్ ఎవరైనా  చూస్తున్నారని అటు ఇటు చూస్తాడు. థాంక్యూ అభి సార్, మీరు ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నేను కేసు గెలవగలిగాను మీరు చెప్పినట్టే నేను లా చదివి లాయర్ అవుతాను న్యాయాన్ని రక్షిస్తాను అని స్వర అంటుంది. స్వర ముందు ఈ విషయం మీ నాన్నతో పంచుకో ఆయన సంతోషిస్తాడు అని అభిషేక్ అంటాడు. అభిషేక్ మనసులో స్వర మీద ఇష్టం ఉన్న చెప్పలేక పోతాడు. అలాగే సార్ వెళ్ళొస్తాను అంటూ స్వర వెళ్తుంది. వెళ్తున్నావా స్వర అని అభిషేక్ మనసులో అనుకుంటాడు. పిలిచారా సార్ అని స్వర అంటుంది. పిలవలేదు స్వర అని అభిషేక్ అంటాడు. వెళ్తున్నావా స్వర అన్నట్టు వినిపించింది అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 2 2024 Episode 166 Highlights

నా మనసులో అనుకున్నది కూడా నీకు వినపడుతుందా స్వర నాకు ఇంత దగ్గర అయిపోయావా నువ్వు ఇంత దగ్గర అయిపోతే నన్ను నేను మర్చిపోతానేమో అని అభిషేక్ అనుకుంటాడు.నేనేమీ పిలువలేదు వెళ్ళు స్వర అని అభిషేక్ అంటాడు. సార్ నన్ను పిలవలేదా నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నాను ఆయన నన్ను ప్రేమిస్తే నన్ను పిలుస్తాడు నేను మూడు లెక్క పెట్టే లోపు అని స్వర ఒకటి రెండు మూడు అనుకుంటుంది. మూడు అనే లోపు అభిషేక్ స్వర ని పిలుస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella