NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan – Mahesh: మా పవన్, మహేశ్ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందా..ఫైరవుతున ఫ్యాన్స్ ?

Pawan kalyan – Mahesh: మా పవన్, మహేశ్ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందా..అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేసే వారి మీద మండిపడుతున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ కోసమే తాపత్రయపడుతున్నారు. దీనికి ముందు నంబర్ 1 ప్లేస్ కోసం పోటీ పడే వారు. అప్పుడు అభిమానులు కూడా మా హీరోదే నంబర్ 1 ప్లేస్ అంటే మా హీరోదే నంబర్ 1 ప్లేస్ అని ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అందరి దృష్ఠి పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ తెచ్చుకోవడం మీదే ఉంది.

pawan-kalyan-mahesh they need not try for that
pawan-kalyan-mahesh they need not try for that

అయితే, ఇటీవల సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేయమంటూ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కాదా అని కూడా వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్స్ కొందరు పవన్ కళ్యాణ్ అలాగే మహేశ్ బాబు ఇంకా పాన్
ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని ఆలోచించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ కూడా పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారిపోవడం ఖాయం.

Pawan kalyan – Mahesh: ఇండియన్ సినిమాలను ప్రకటిస్తే గానీ దీనికి ఫుల్ స్టాప్ పడదు.

మరి ఇంకా ఎందుకు పవన్, మహేశ్ పాన్ ఇండియన్ సినిమాలను చేయడం లేదనేదే కొందరి వాదన. అయితే వీరి అభిమానులు మాత్రం పాన్ ఇడియన్ సినిమా చేస్తేనే ఆ క్రేజ్ వస్తుందా..ఆ తరహా సినిమాలు చేయకుండానే మా హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా అలాగే అన్నీ భాషలలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది కదా. పవన్ సినిమా గానీ, మహేశ్ సినిమా గానీ రిలీజైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి ఎలాంటిదో తెలిసిందే కదా..పాన్ ఇండియన్  సినిమాలు చేస్తేనే ఇలాంటి క్రేజ్ రాదు గా అని తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఒకరకంగా వారు చెప్పిందీ కూడా నిజమే. పోకిరి సినిమాతో మహేశ్ 75 ఏళ్ళ రికార్డులను బద్దలు కొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిప్రేమ, ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది..వకీల్ సాబ్ లాంటి సినిమాలు సృష్ఠించిన రికార్డులూ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి అనేదే అభిమానులు వాదన. ఏదేమైనా త్వరలో పవన్ కళ్యాణ్, మహేశ్ పాన్ ఇండియన్  సినిమాలను ప్రకటిస్తే గానీ దీనికి ఫుల్ స్టాప్ పడదు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri