NewsOrbit
ట్రెండింగ్

Punarnavi: సరికొత్త ఫోటోషూట్ తో దిగిన పునర్ణవి .. ఫ్యాన్స్ కి సెగలు పుట్టిస్తోంది !

Punarnavi: ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పునర్నవి.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎందుకు ఏమో’, ‘సైకిల్’, ‘చిన్న విరామం’ వంటి సినిమాలలో నటించడం జరిగింది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ థ్రిలో ఎంట్రీ ఇచ్చిన తెనాలి పునర్నవి భూపాలం. ఆ సీజన్ లో బాగా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో… బాగా ఎమోషనల్ గా కనెక్ట్ కావడం మాత్రమే కాక… రొమాంటిక్ వాతావరణం హౌస్ లో పునర్నవి క్రియేట్ చేసింది.

Punarnavi Bhupalam: పునర్నవి హాట్ పోజు.. అక్కా!! బ్యాక్ పెయినా అంటూ  ట్రోల్స్ - bigg boss fame punarnavi bhupalam hot instagram pics goes viral  | Samayam Telugu

వీరిద్దరి జంట అప్పటి ఆడియన్స్ నీ ఎంతగానో ఆకర్షించింది. తీరా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని కవర్ చేసుకున్నారు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రొఫెషనల్ గా బీజి కాగా ఆ తర్వాత పునర్నవి సైకాలజీ పరంగా హైయర్ స్టడీస్ చదువుల కోసం లండన్ దేశానికి వెళ్లి పోయింది. ఈ క్రమంలో బయట ఉన్న ఇమేజ్ పోకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.

Punarnavi Bhupalam: కప్పుకోవాల్సిన చోట కత్తిరేసి.. పునర్నవి మళ్లీ  విప్పింది.. గ్రహణం ఎఫెక్టా అంటూ! - Samayam Telugu

కమిట్మెంట్ వంటి వెబ్ సిరీస్ తో అప్పట్లో రకరకాల రూమర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పునర్నవి ఇప్పుడు లండన్ లో చదువుతూ… సోషల్ మీడియాలో అందాలను చూపుతూ పోస్ట్ చేస్తున్న ఫోటోలకి భారీ లైకులు కామెంట్లు వస్తున్నాయి. తాజాగా బ్లాక్ డ్రెస్ లో లండన్ దేశం లో రూమ్ లో పునర్నవి ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N