NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ఆధార్ కార్డ్ లో కూడా స్టైల్ ని మెయింటైన్ చేస్తున్న డార్లింగ్.. మనోడు మామూలోడు కాదు రోయ్..!

Prabhas: టాలీవుడ్ కి బాస్ అనాలో సీఈఓ అనాలో తెలీదు కానీ టాలీవుడ్ ని షేక్ చేసే మగుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మరెవ్వరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టినప్పటికీ ప్రభాస్ ఫాలోయింగ్ మాత్రం ఏ హీరో టచ్ చేయలేకపోయాడు.

Prabhas  maintaining style even in Dhar card..
Prabhas maintaining style even in Dhar card..

అందరూ పెళ్లిళ్లు విడాకులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ప్రభాస్ మాత్రం తన పెళ్లినే పెద్ద హాట్ టాపిక్ గా మార్చాడు. పెళ్లెప్పుడు చేసుకుంటావు అని ప్రశ్నిస్తే సల్మాన్ ఖాన్ తరువాత అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ పెళ్లి బంధాన్ని దాటేస్తున్నాడు.

Prabhas  maintaining style even in Dhar card..
Prabhas maintaining style even in Dhar card..

ప్రస్తుతం ఉన్న సినీ సెలబ్రిటీల తీరు చూస్తుంటే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఒక ఏడాది పాటు కూడా కలిసి ఉండకుండా విడిపోతున్నారు సినీ సెలబ్రిటీస్. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నిత్యం తన స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అది ఇంట్లో అయినా సినిమాలో అయినా. ఇక తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prabhas  maintaining style even in Dhar card..
Prabhas maintaining style even in Dhar card..

తన ఆధార్ కార్డులో కూడా స్టైలిష్ లుక్ లో కనపడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఆధార్ కార్డులో ఫొటోస్ చాలామందివి వరస్ట్ గా ఉంటాయి. కానీ ప్రభాస్ది మాత్రం సూపర్ గా ఉంది. తన హెయిర్ స్టైల్ మరియు బాడీ స్టైల్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోని చూసిన కొందరు..” నువ్వు మామూలోడివి కాదు బ్రో. ఆధార్ కార్డులో కూడా స్టైల్ మెయింటైన్ చేస్తున్నావ్ అంటే నీ రూటే వేరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella