NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rakul Preet Singh: రకుల్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..?

Rakul Preet Singh: ఒకానొక సమయంలో టాలీవుడ్ ను తన అందచందాలతో ఆకర్షించి మిస్మరైజ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. 2009 లో కన్నడ ఫిలిం తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది. ఈమె గిలిగి అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Rakul Preet Singh revealed that her first remuneration was 5000
Rakul Preet Singh revealed that her first remuneration was 5000

అనంతరం గోపీచంద్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవలే రకుల్ తన ప్రియుడిని వివాహం ఆడిన సంగతి తెలిసిందే. జాకీ ని కొంతకాలంగా ప్రేమిస్తున్న ఈ జంట ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయింది.

Rakul Preet Singh revealed that her first remuneration was 5000
Rakul Preet Singh revealed that her first remuneration was 5000

వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక తాజాగా రకుల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో బయట పెట్టింది. తనకి ఫస్ట్ రెమ్యూనరేషన్ కేవలం 5000 మాత్రమే వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

Rakul Preet Singh revealed that her first remuneration was 5000
Rakul Preet Singh revealed that her first remuneration was 5000

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. నేను మోడలింగ్ రంగంలో 5000 సంపాదించానని.. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి నా స్నేహితుల ప్రోత్సాహమే కారణమని.. వాళ్లు లేకుంటే నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవని వెల్లడించింది రకుల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో 5000 కి యాక్టింగ్ చేసిందంటే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

Related posts

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri