Pragya Jaiswal: `మిర్చిలాంటి కుర్రాడు` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందం, అభినయం అంతకు మించి టాలెంట్ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిందింది.. కానీ, ప్రగ్యాకు హిట్ మాత్రం పడలేదు.
ఇక అవకాశాలు కూడా తగ్గిపోతున్న తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన `అఖండ` మూవీలో అవకాశాన్ని అందుకుంది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో.. ప్రగ్యా ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
ఈ మూవీతో అయినా ప్రగ్యా జూస్వాల్ను వరుస ఆఫర్లు వరిస్తాయని అందరూ భావించారు. కానీ, అఖండ వంటి భారీ హిట్ తర్వాత ప్రగ్యా నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో అవకాశాల కోసం ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.
హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్ళను మిస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా.. తాజాగా మరోసారి హద్దులు దాటేసి అందాల ఆరబోసింది. రెడ్ ట్రెండీ వేర్ ధరించి చెమటలు పట్టించే విధంగా బ్యాక్, ఫ్రెంట్ అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిందీ బ్యూటీ.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఏంటీ అందాల ఆరచకం ప్రగ్యా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరూ ప్రగ్యా లేటెస్ట్ పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!