NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 19 2024 Episode 1182: తెలివైన అమ్మాయిని చూసి మరో పెళ్లి చేసుకుంటా అంటున్న ఆర్య..

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

Prema Entha Madhuram February 19 2024 Episode 1182: మీరు ఒకసారి ఇటు రండి అని జెండి అంటాడు. పిల్లలు వచ్చి ఏంటి చెప్పు అని అంటారు. మీరిద్దరూ లవకుశలు అని జెండి అంటాడు. మీరు ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలి ఆర్య అని వాళ్ళ అమ్మ అంటుంది. ఆర్య మీరిద్దరూ రెడీ అయ్యి రండి నేను పూజకు సిద్ధం చేస్తాను అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే, అను గదిలోకి వెళ్లి గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. ఏంటి అను ఇక్కడికి రాగానే మన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా అని ఆర్య అంటాడు. అవును సార్ అని అను అంటుంది. నువ్వు లేనప్పుడు ఈ గదిలో ఎంత బాధ పడ్డానో నీ గురించి ఈ గదికి తెలుసు అని ఆర్య అంటాడు. అను ఆర్యని హగ్ చేసుకుని నన్ను క్షమించండి సార్ మీకు ఏమౌతుందో అని భయంతో మిమ్మల్ని బాధ పెట్టాను నేను కొన్నాళ్లు పిల్లలని చూసుకుంటూ బాధని మరిచిపోయాను కానీ మీరు మాత్రం మా కోసం చాలా బాధని అనుభవించారు సార్ అని అను ఏడుస్తుంది.

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights
Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక ఎప్పుడు మన మధ్య ఎడబాటు రానివ్వకు అని ఆర్య అంటాడు. అలాగే సార్ ఇంకెప్పుడూ రానివ్వను అని అను ఏడుస్తుంది. అందుకే బ్రెయిన్ ఉపయోగించాలి ఎవరో ఆవిడ ప్రమాదమని చెప్పిందంట ఈవిడ గారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందంట ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి పారిపోయావ్ అనుకో అని ఆర్య అంటాడు. ఏం చేస్తారు అని అను అంటుంది. తెలివైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను అని ఆర్య అంటాడు. ఎవర్ని ఆ ఛాయాదేవినా నాలాంటి సాఫ్ట్ అమ్మాయి దొరికినందుకు సంతోషించండి అని అను అంటుంది. పక్కనే ఉండి నాకు ఎదురు పడకుండా నన్ను సాధించావు సాఫ్ట్ అరు శాడిజం అంటారు అని అంటాడు ఆర్య . ఇప్పుడు అవన్నీ ఎందుకు ఏం చేయాలో చెప్పండి అని అను అంటుంది. పిల్లల చిన్నతనం మిస్ అయింది కాబట్టి మళ్ళీ నాకు పిల్లలు కావాలి అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights
Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

మీరు ఇంకా మారలేదు అంటూ అను వెళ్ళిపోతూ ఉండగా చేయి పట్టుకొని లాగుతాడు ఆర్య. ఇద్దరూ అలా కొద్దిసేపు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. కట్ చేస్తే, పాప హాస్పిటల్ నుంచి పారిపోయి వీధుల్లో వాళ్ల నాన్న కోసం వెతుకుతుంది. కిరణ్ కూడా పాప కోసం వెతుకుతూ ఉంటాడు. పాప ఒక అతనికి ఆర్య ఫోటో చూపించి అడుగుతుంది. ఇతను ఆర్య వర్ధన్ కదా అతనితో నీకేం పని అని అంటాడు అతను. ఇతన్ని నేను వెంటనే కలవాలి ఎక్కడుంటాడో చెప్పండి అని ఆ పాప అంటుంది. ఇదే రోడ్డు పట్టుకొని వెళ్తే ఆర్య వర్ధన్ ఇల్లు వస్తుందమ్మ అని అతను చెప్తాడు. ఆ పాప ఆ రోడ్డు పట్టుకొనే నడుచుకుంటూ వెళుతుంది. కట్ చేస్తే, ఆర్య అను ఇద్దరూ రెడీ అయి కిందికి వస్తారు. దాదా మీరు ఇంత గ్రాండ్ గా రెడీ అయి వస్తే సెల్ఫీలో బంధించాలి కదా అని నీరజ్ వాళ్ళని ఫోటో దించుతాడు. నాన్న నువ్వు ఏమైనా బిజినెస్ కు ఫోటో పోజ్ ఇస్తున్నావా ఇది ఫ్యామిలీ ఫోటో చక్కగా నిలబడు అని అక్కి అంటుంది. బాబాయ్ నువ్వు నేను ఒక ఫోటో దిగుదామా అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights
Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

పిల్లలు ఈ నాయనమ్మ వద్ద అని వాళ్ళ అమ్మ అంటుంది. అందరం కలిసే దిగుదాం నాయనమ్మ అని అభయ్ అంటాడు. అన్నయ్య మన ఇంట్లో వీడు నాలాగే తయారవుతున్నాడు అని నీరజ్ అంటాడు. వాళ్లందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే, అను ఆర్య పిల్లలు పూజ చేస్తూ ఉంటారు. అను ఆర్య కంకణాలు కట్టుకుంటారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉండగా హోమంలో నెయ్యి పోస్తూ ఉంటారు ఆర్య అను. ఇంతలో కిరణ్ ఆర్యకి ఫోన్ చేస్తాడు. ఆర్య ఇప్పుడు ఫోన్ ఏంటి ముందు హోమం పూర్తి చెయ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏదో అర్జెంట్ ఫోన్ ఒక్క నిమిషం అని ఆర్య ఫోన్ ఎత్తుతాడు. సార్ మీరు హాస్పిటల్ లో జాయిన్ చేర్పించిన పాప కనిపించడం లేదు సార్ అని కిరణ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights
Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

హాస్పటల్ అంతా వెతికావా అని ఆర్య అంటాడు. అంతా వెతికాను సార్ ఎక్కడ కనిపించలేదు అందుకే కంగారు పడిపోయి మీకు ఫోన్ చేశాను అని కిరణ్ అంటాడు.నేను వెంటనే వచ్చేస్తాను అని ఆర్య హోమం చేస్తూ పైకి లేస్తాడు.ఆర్య హోమం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని వాళ్ళ అమ్మ అంటుంది. అర్జెంట్ పని ఉంది వెళ్లాలి అని ఆర్య అంటాడు. దాదా ఏదైనా వర్క్ ఉంటే నేను చూసుకుంటాను అని నీరాజ్ అంటాడు. లేదు నీరజ్ నేనే వెళ్లాలి నువ్వు ఇక్కడ చూసుకో అంటూ ఆర్య వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights
Prema Entha Madhuram Today Episode February 19 2024 Episode 1182 Highlights

పూజారి గారు మీరు హోమం కానివ్వండి ఆర్య వచ్చేస్తాను అన్నాడు కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే, పాప ఆర్య వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది.ఆర్య వెళుతూ ఉండగా పాప కనిపిస్తే కారు పక్కకు ఆపి పాపా అని పిలుస్తాడు. ఆ పాప పరిగెత్తుకొచ్చి నాన్న అని హగ్ చేసుకుంటుంది. పాప ఎక్కడికి వెళ్లి పోయావ్ అని ఆర్య అంటాడు. అక్కడ ఉన్న అంకుల్ నన్ను వేరే చోటికి పంపిస్తాడని భయమేసి పారిపోయి వచ్చాను అని పాప అంటుంది. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో చెప్పమ్మ అని ఆర్య అంటాడు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella