NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 27 2024 Episode 1189: ఆర్య కుర్చీలో కూర్చుని రాజనందిని గా సైన్ చేసిన ఆనంది..

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

Prema Entha Madhuram February 27 2024 Episode 1189: ఆనంది కూడా ఆఫీస్ కి వచ్చింది ఆర్య అని జెండి అంటాడు. తనని ఎందుకు తీసుకొచ్చావు అని ఆర్య అంటాడు. ఇంట్లో ఒక్కతే ఉంది ఇక్కడికి వస్తే నీతో ఏమైనా చెప్తుంది ఏమో అని తీసుకువచ్చాను ఆర్య అని జెండి అంటాడు. ఇప్పటికే పిల్లలు ఆనంది విషయంలో కోపంగా ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆనందిని పిల్లలని కలవకుండా చూసుకోవాలి పదా అని ఆర్య అంటాడు.కట్ చేస్తే,పిల్లలు అను ఆర్య క్యాబిన్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఆనంది ఆర్య చేర్లు కూర్చుని ఉంటుంది. అది చూసి పిల్లలు కోపం తెచ్చుకుంటారు. అమ్మ నాన్న సీట్లో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు మరి ఆనంది ఎందుకు కూర్చుంది అని అక్కి అడుగుతుంది. తనేదో తెలియక కూర్చుంది అని అను అంటుంది.నాన్న చేర్లో నేను తప్ప వేరే ఎవరు కూర్చోకూడదు అని అక్కి గట్టిగా అంటుంది. ఇంతలో ఆర్య జెండి కూడా అక్కడికి వస్తారు. ఆనందిని తన చేర్లో చూసి షాక్ అయిపోతాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights
Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

వాళ్లను చూసి ఆనంది కిందికి దిగుతుంది. అక్కి ఆనంది దిగింది కదా వెళ్లి కూర్చో అని నీరజ్ అంటాడు. ఇప్పుడు నేను కూర్చొను అమ్మ పద మన ఇంటికి వెళ్దాం అని అక్కి అభయ్ బయటికి వస్తారు. పిల్లలు ఆగండి అంటూ అను వాళ్లతో వెళుతుంది. కట్ చేస్తే, పిల్లలు ఇలా బయటికి రావచ్చా నాన్న ఎంత బాధ పడతాడు అని అను అంటుంది.అమ్మ అసలు ఆనంది ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇంటి దగ్గరికి వెళ్తే తను ఉంటుందని మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా వచ్చి మా సంతోషాన్ని పాడు చేసింది తను ఎవరు నాన్న చెర్లో కూర్చోవడానికి అని అక్కి అంటుంది. అమ్మ ఆనంది అలా చేయడం మాకు నచ్చలేదు మాకు చాలా బాధ అనిపిస్తుంది అని అభయ్ అంటాడు. నాన్న చేర్లో ఆనంది కూర్చుంటే నాకు ఏడుపొస్తుందమ్మ అని అంటుంది. తను ఇంట్లో ఒక్కతే ఉందని జెండి సార్ తీసుకొచ్చి ఉంటారు మీరు ఇక్కడికి వచ్చిన సంగతి జెండి సార్ కి తెలియదు కదా తను చిన్న పిల్ల తెలియక చేసి ఉంటుంది అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights
Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

కట్ చేస్తే, ఆనంది ఆర్యని నాన్న అని పిలుస్తుంది. ఇదేంటి దాదా ఆనంది నిన్ను నాన్న అనడం ఏంటి అని నీరజ్ అంటాడు. ఆనంది నువ్వు వెళ్లి కార్లో కూర్చో నేను వస్తాను ఇంటికి వెళ్దాం అని ఆర్య అంటాడు. ఆనంది వెళ్తూ ఉండగా అక్కడ ఒక చీర కనపడుతుంది అది చూసి ఆనంది నాన్న ఇది నాకు కావాలి అని అడుగుతుంది. అది పెద్దవాళ్లకు సంబంధించినది నీకెందుకు అని ఆర్య అంటాడు. నాకు ఇది నచ్చింది నాన్న నేను తీసుకుంటాను అని ఆనంది అంటుంది. సరే తీసుకో అని ఆర్య అంటాడు. ఆనంది ఆ చీరను ఒంటి మీద వేసుకొని నాన్న ఎలా ఉంది అని అడుగుతుంది ఆనంది. బాగుంది తీసుకో వెళ్ళు అని ఆర్య అంటాడు. థాంక్యూ నాన్న అని ఆనంది వెళ్ళిపోతుంది. దాదా ఆ పాప మిమ్మల్ని నాన్న అనడమేంటి అని నీరజ్ అంటాడు. తన వాళ్ళు ఎవరో తెలిసేదాకా ఇలా బరిస్తూనే ఉండాలి అని ఆర్య అంటాడు. ఆర్య టేబుల్ మీద ఉన్న పేపర్ ను చూసి షాక్ అవుతాడు. ఏమైంది ఆర్య అని జెండి అంటాడు. రాజనందిని అని ఎవరు సైన్ చేశారు సీసీటీవీ ఫుటేజీ చూడు జెండి అని ఆర్య అంటాడు. జెండి సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి ఆర్య ఇది చూడు ఆర్య అని అంటాడు. కట్ చేస్తే, ఆనంది తన కేబిన్ లోకి వచ్చి తన చేర్ ని ముట్టుకొని అందులో కూర్చుంటుంది ఆనంది. పక్కనే ఉన్న ఆర్య ఫోటో పట్టుకొని ముద్దు పెట్టుకొని అక్కడ పెడుతుంది. టేబుల్ మీద ఉన్న పేపర్ మీద పెన్ను తీసుకొని ఎడమచేత రాజనందిని అని సైన్ పెడుతుంది. అది చూసి షాక్ అయిపోతాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights
Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

ఇదేంటి జెండి అను అప్పుడప్పుడు రాజనందిని లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అది కూడా అష్టమి రోజు కానీ ఈ పాప రాజనందిని లాగా ఎందుకు సైన్ చేసింది అని ఆర్య అంటాడు. ఆర్య ఆ పాప చుట్టు మనం తప్ప ఇంకెవరూ లేరు ఎవరైనా చెప్తే అలా చేసిందేమో అనుకోడానికి ఈ సమస్య చాలా క్రిటికల్ గా ఉంది ఆర్య అని జెండి అంటాడు. తన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే తప్ప మనం ఏం చేయాలో అర్థం కాదు జెండి తను గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసింది ఏమైనా రెస్పాన్స్ వచ్చిందో చూడు అని ఆర్య అంటాడు. లేదు ఆర్య జాలి చూపెడుతున్నారు కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు అని జెండి చెబుతాడు. దాదా ఇవన్నీ ఏం చూసుకుంటాం ఇప్పుడిప్పుడే వదినమ్మ పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావ్ నువ్వు ఇంటికి వెళ్ళు మేము చూసుకుంటాం అని నీరజ్ అంటాడు. పిల్లలు ఇప్పటికే కోపంగా ఉన్నారు నువ్వు ఇంటికి వెళ్ళు అని జెండి అంటాడు. ఏంటి ఆనంది ఇక్కడే ఉన్నావ్ కారులో కూర్చోమన్నాను కదా అని ఆర్య అంటాడు. నీకోసమే వెయిట్ చేస్తున్న నాన్న అని ఆనంది అంటుంది. పద వెళ్దాం అని ఆర్య ఆనందిని కార్ దగ్గరికి వస్తాడు .

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights
Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

పిల్లలు మీ నాన్న వస్తున్నాడు మనం దారిలో ఐస్ క్రీమ్ తిందామా అని అను అంటుంది. అలాగే అమ్మ అని పిల్లలు అంటారు. ఆర్య వచ్చి కారులో కూర్చుంటాడు. ఆనంది వచ్చి ఆర్య పక్కన ముందు సీట్లో కూర్చుంటుంది. అమ్మ నేను నాన్న పక్కన కూర్చుంటాను అని అక్కి గట్టిగా అరుస్తుంది. ఆనంది కిందికి దిగుతుంది. అక్కి వచ్చి ఆర్య పక్కన ముందు సీట్లో కూర్చుంటుంది. ఆనంది వెళ్లి అను పక్కన కూర్చుంటుంది . ఆనందిని ఏడిపించాలని అక్కి నాన్న నేనంటే నీకు చాలా ఇష్టం కదా సాయంత్రం మనం ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్దామా నాకు ఇష్టమైనవన్నీ కొనిస్తావా అని అక్కి అంటుంది. అలాగే కొనిస్తానమ్మ అని ఆర్య అంటాడు. ఆనంది నువ్వు ఎందుకు ఆఫీసుకు వచ్చావ్ ఏంటి నీకు మాటలు రావా మాట్లాడు అని అభయ్ అంటాడు. అభయ్ ఊరుకో నాన్న తను ఎక్కువగా ఎవరితో మాట్లాడదు అని అను అంటుంది. నీకు అమ్మా నాన్న ఎవరూ లేరా ఎందుకు మౌనంగా ఉన్నావు అని అభయ్ అంటాడు. చూసావా అన్నయ్య మనమంటే అమ్మా నాన్నకి ఎంత ఇష్టమో అందుకే మనకు నచ్చినవన్నీ కొనిస్తానన్నారు అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights
Prema Entha Madhuram Today Episode February 27 2024 Episode 1189 Highlights

అవును అక్కి మనమంటే అమ్మా నాన్నకు చాలా ఇష్టం అని అభయ్ అంటాడు. మనం అంటేనే అమ్మ నాన్నకి ఇష్టం ఇంకెవరు నచ్చరు అని అక్కి అంటుంది. ఆనంది మౌనంగా ఆర్య వంక చూస్తూ తలవంచుకుంటుంది. కట్ చేస్తే, వీళ్లే సార్ మనం సోషల్ మీడియా తరఫునుంచి కాంటాక్ట్ చేసింది అని జెండి అంటాడు. సోషల్ మీడియాలో అందరికీ మేము మెసేజ్ పెట్టి నెంబర్ ఇచ్చాను సార్ కానీ సింపతి వచ్చింది కానీ రెస్పాన్స్ మాత్రం రాలేదు అని ఒక అతను అంటాడు. మేము ఆర్గనైజేషన్ అనాధ ఆశ్రమాలకు కూడా వెళ్లి అడిగాం సార్ కానీ అక్కడ కూడా ఎవరూ తెలియదని చెబుతున్నారు అని ఇంకొకతను అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N