NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

Pushpa Pushpa: “పుష్ప 2” నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ కావటం జరిగింది. “పుష్ప… పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్” అంటూ విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాటలో టీ గ్లాసు పట్టుకుని అల్లు అర్జున్ వేసిన డాన్స్ కి అభిమానులు మరింత ఎంజాయ్ చేస్తున్నారు. పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ స్వాగ్, స్టైల్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేలా ఉన్నాయి. ఇక ఈ పాట చివరిలో తగ్గేదేలే.. అనే డైలాగ్ తో మరోసారి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.

Pushpa Pushpa lyrical song release from Allu Arjun Pushpa second Part

ఆగస్టు 15వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. “పుష్ప” మొదటి భాగం 2021 లో విడుదలయ్యి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలై అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హిందీలో ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. “పుష్ప” మొదటి భాగం స్టోరీ, సాంగ్స్, డైలాగ్స్, డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తగ్గేదెలే డైలాగ్ మేనరిజం.. ప్రపంచాన్ని షేక్ చేయటం జరిగింది. “పుష్ప” సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. “పుష్ప” సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గెలవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

Pushpa Pushpa lyrical song release from Allu Arjun Pushpa second Part

దీంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగం సినిమా… చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావటంతో రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 15 విడుదల తేదీ అని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించడంతో.. సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగం ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. అసలు హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ జరగకపోయినా… సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో రెండో భాగానికి మాత్రం ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన “పుష్ప” రెండోభాగం మొదటి సాంగ్.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N