NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: ఆ హీరోయిన్ కనిపిస్తే లైట్ లేకపోయినా వెలుగు వస్తుంది.. ఆ స్టార్ హీరోయిన్ పై మనసు పడ్డ చెర్రీ..!

Ram Charan: సాధారణంగా మన టాలీవుడ్ అనే కాకుండా అనేక స్టార్ హీరోలు కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాల్గొన్నప్పుడు ఆ హీరోయిన్ పై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటివి మరెన్నో జరిగాయి. వాటిని కొందరు చాలా జోయల్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక తాజాగా చెర్రీ కి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చెర్రీ గతంలో ఓ హీరోయిన్ ని పొగుడుతూ సంతృప్తి చెందాడు.

Ram Charan comments on Anupama Parameswaran
Ram Charan comments on Anupama Parameswaran

మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు పొగిడాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్ మనందరికీ సుపరిచితమే. నిజానికి చరణ్ తన తండ్రి అంతస్థాయికి ఎదిగితే చాలు అని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం మాత్రం తండ్రి కంటే గొప్ప ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఒకప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అని పిలిసిన వారంతా ప్రస్తుతం రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి అని పిలుస్తున్నారు.

Ram Charan comments on Anupama Parameswaran
Ram Charan comments on Anupama Parameswaran

అంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడు మరి చెర్రీ. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయినా చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక గతంలో ఓ సినిమా ప్రెస్ మీట్ కి పాల్గొన్న చెర్రీ ఓ హీరోయిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అనుపమ పరమేశ్వరన్. చెర్రీ మాట్లాడుతూ..” అనుపమ సినిమాలు నేను చాలా చూశాను. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మీ గురించి చూస్తా ఉంటాను.

Ram Charan comments on Anupama Parameswaran
Ram Charan comments on Anupama Parameswaran

ఆవిడి ఎక్కడ వచ్చినా రూమ్ అంతా లైట్ లేకపోయినా ఒక బల్బ్ లాగా లైట్ అవుతుంది. మీ నవ్వు చాలా బాగుంటుంది. తెలుగు ఆడియన్స్ కి చాలా తక్కువ మంది తొందరగా నచ్చుతారు. వారిలో మీరు కూడా ఒకరు. మీరు మరిన్ని సినిమాలు చేయాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్న ” అంటూ అనుపమని తెగ పొగిడేసాడు చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే.. చెర్రీకి అనుపమ బీభత్సంగా నచ్చేసినట్లుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu