NewsOrbit
సినిమా

Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రాజెక్టులు లేట్ అవుతాయా..?

ram charan projects to be delayed

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ Ram Charan ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యూల్స్ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే.. కరోనా సృష్టించిన అల్లకల్లోలంతో సినిమా షూటింగ్ కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే గతేడాది జూలై 30నే విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత 2021 సంక్రాంతి డేట్ అనౌన్స్ చేశారు. అదీ మిస్ అయింది. ఇప్పుడు దసరాకు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే.. సెకండ్ వేవ్ కరోనా విజృంభణతో ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా డౌటే అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టుపై సందిగ్దం ఏర్పడింది.

ram charan projects to be delayed
ram charan projects to be delayed

ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేయాల్సి ఉంది. ఇండియన్ టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కే సినిమా ఈ జూన్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. శంకర్ కు భారతీయుడు2 సినిమా అడ్డంకిగా మారింది. ఈ చిత్ర నిర్మాతలు లైకా సంస్థ శంకర్ ను భారతీయుడు2 పూర్తి చేయకుండా మరో సినిమా చేయడానికి వీల్లేదంటున్నారు. ఈ విషయం మద్రాస్ హైకోర్టు వరకూ వెళ్లింది కూడా. పైగా.. శంకర్ హిందీలో రణవీర్ సింగ్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. దీంతో లైకా సంస్థకు సినిమా పూర్తి చేద్దామనే సంకేతాలే ఇచ్చారు శంకర్.

దీంతో ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా జూన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే.. భారతీయుడు పూర్తై, ప్రమోషన్లు, సినిమా విడుదలయ్యే వరకూ రామ్ చరణ్ తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండవు. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు గ్యాప్ ఎక్కువ పట్టొచ్చు. రామ్ చరణ్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉందని వార్తలు వచ్చాయి. శంకర్ సినిమా పూర్తయ్యాక ఆ సినిమా ఉండేలా ప్లాన్ చేశారని దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలూ లేట్ అవుతాయని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N