NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: డెలివరీ డేట్ దగ్గర పడటంతో రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ డేట్ దగ్గర పడటంతో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. మేటర్ లోకి వెళ్తే ఉపాసన జులై మొదటి వారంలో జన్మనివ్వనుండటంతో చరణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఇక పూర్తిగా ఉపాసన దగ్గర ఉండాలని డిసైడ్ అయ్యి.. దాదాపు నెల రోజులు షూటింగులకు బ్రేక్ చెప్పడం జరిగిందట. ఆల్రెడీ.. గత నెల రోజుల నుండి భార్య దగ్గర ఉంటూనే అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్న చరణ్ మరో నెల రోజులపాటు… టైం కేటాయించాలని డిసైడ్ అయ్యి.. ఆగస్టు వరకు విరామాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత “గేమ్ చేంజర్” షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారట.

Ram Charan's sensational decision as the delivery date nears

దీంతో ప్రస్తుతం శంకర్…”ఇండియన్ 2″ పైనే దృష్టి సారించడం జరిగింది. చరణ్ కెరియర్ లో “RRR” ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో శంకర్ “గేమ్ చేంజర్” సినిమాని అదే రీతిలో తీస్తున్నారట. పైగా చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సాధ్యంలో.. చరణ్ కెరియర్ లో అత్యధిక హై బడ్జెట్ సినిమాగా “గేమ్ చేంజర్” రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారు. మొదటిది సీనియర్ రాజకీయ నేతగా రెండవది ఐపీఎస్ ఆఫీసర్ గా మూడవది స్టూడెంట్ పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు సమాచారం.

Ram Charan's sensational decision as the delivery date nears

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన గర్భవతి కావడంతో చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జులై మొదటి వారంలోనే ప్రెగ్నెన్సీ డేట్ కన్ఫామ్ కావటంతో… చరణ్ తన టైం పూర్తిగా ఉపాసనకి కేటాయిస్తూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. ఎప్పటినుండో ఈ తరుణం కోసం వేచి చూస్తూ ఉన్నా నేపథ్యంలో.. పుట్టబోయే బిడ్డ కోసం ఎవరికివారు స్వాగతం పలకడానికి రకరకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు.

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri