NewsOrbit
సినిమా

Anchor Suma Kanakala : అమెరికాలో యాంకర్ సుమకు దక్కిన అరుదైన గౌరవం..!

Rare honor for anchor Suma in America ..!

Anchor Suma Kanakala : బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై సుమ కనకాలకు అంతటి క్రేజ్ ఉంది. ఈమె సంపాదించే సంపాదన అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్లు సైతం కుళ్ళు కొనే విధంగా సంపాదిస్తుంటారు. బుల్లితెరపై పలు కార్యక్రమాలలో తన మాట తీరుతో అందరినీ నవ్విస్తూ ఆకట్టుకుంటారు. సుమ వయసు దాదాపు యాభై కి చేరువలో వస్తున్న ఈమె ఎనర్జీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంత స్టార్ యాంకర్ గా ప్రశంసలందుకున్న సుమ కనకాలకు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Rare honor for anchor Suma in America ..!
Rare honor for anchor Suma in America ..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్‌ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న సుమ అభిమానులు మొత్తం హాజరయ్యే ఎంతో సందడి చేశారు.సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు తమ సంస్థ గురించి చెప్పుకొచ్చింది. అలాగే తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించింది. దాదాపు 200 మంది మహిళలు హాజరుకాగా అందరూ ఆటపాటలతో మూడు గంటల పాటు అంతే సరదాగా గడిపారు.

కళాభినేత్రిగా యాంకర్ సుమ:
చికాగోలో జరిగిన “సుమతో సందడి” అనే కార్యక్రమంలో ప్రశ్నలు-సమాధానాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల తనదైన శైలిలో సందడి చేస్తూ అందరిని నవ్వించారు.తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. ప్రేక్షకులకు వినోదం పంచడానికి కోసం 64 కళలను వాడుకొనే సుమ యాంకర్ గా దొరకడం తమ అదృష్టం అని భావించారు. అటువంటి పేరు సంపాదించుకున్న సుమ కనకాలకు కళాభినేత్రి బిరుదు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని,ఈ బిరుదు పొందడానికి సుమ కనకాల పూర్తిగా అర్హురాలని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ నిర్వాహకులు కొనియాడారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu