NewsOrbit
సినిమా

Venkatesh Raviteja: విక్టరీ వెంకటేష్ ఫార్ములా ఫాలో అవుతున్న మాస్ మహారాజా రవితేజ..??

Venkatesh Raviteja: ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఉన్న సమయంలో వెంకటేష్ కూడా మంచి పోటీ ఇస్తూ కుటుంబ ప్రేక్షకులు సినిమాలు చేస్తూ.. అందరూ మెచ్చే హీరోగా రాణించాడు. అయితే క్రమేణా వయసు మీదపడటంతో సీనియర్ హీరో కావటంతో.. చాలా తెలివిగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో రాణిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ప్రజెంట్ ఉన్న హీరోలలో మల్టీస్టారర్ సినిమాలకు వెంకటేష్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తో శ్రీకారం చుట్టారు. మహేష్ బాబుతో వెంకీ నటించిన ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నాగచైతన్య  ఇంకా చాలా మంది హీరోలతో వెంకటేష్ నటించడం జరిగింది.

Ravi Teja to add entertainment quotient in Venkatesh film

ఇప్పుడు ఇదే తరహాలో మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. సోలో గా ఒక సినిమా హిట్ కొట్టిన గాని.. రవితేజ అనేక ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మల్టీస్టారర్ సినిమాలకి రవితేజ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అందువల్లే ముందుగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో… ఒకటి ఓకే చేయడం మాత్రమే కాదు త్వరలోనే నందమూరి బాలయ్య బాబు తో కూడా మల్టీస్టారర్ సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Telugu remake of 'Jilla' set to roll | Entertainment News,The Indian Express

ఇద్దరు స్టార్ హీరోలతో మాత్రమే కాదు ఇంకా చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రవితేజ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రవితేజ ఒకపక్క సోలో సినిమాలు కూడా ఎప్పటిలాగానే ఒప్పుకుంటూ సరికొత్తగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రవితేజ చాలా మల్టీస్టారర్ సినిమాలు చేయడం జరిగింది. అయితే అప్పుడు అంతగా క్రేజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవితో అన్నయ్య… శంభో శివ శంభో. ఇంకా చాలా సినిమాలు చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు మల్టీస్టారర్ కథలకు రవితేజ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N