NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

RRR Special Video: అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పెషల్ వీడియో..

RRR Special Video: భారతదేశంలో కరోనా సెకెండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది రోజు రోజుకి కరోనా కేసుల నమోదు సంఖ్యతో పాటు.. మరణ రేటు కూడా వృద్ధి చెందుతోంది.. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు..!! జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్ తో పాటు చిత్ర దర్శకుడు రాజమౌళి అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వివిధ భాషల్లో సూచించారు..!! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

RRR Special Video: for Corona Vaccination Awareness
RRR Special Video: for Corona Vaccination Awareness

అజయ్ దేవగన్ హిందీ లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు.. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.. ఈ వీడియోలో ఆలియాభట్ తెలుగులో అందరికీ నమస్తే అంటూ చెప్పుకొచ్చింది.. మరోవైపు రామ్ చరణ్ తమిళంలో ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కన్నడ లో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తన సినిమా ప్రమోషన్ తో పాటు సామాజిక బాధ్యతగా అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునివ్వడం ఆనందించదగ్గ పరిణామం. ఈ సందేశం జనాల్లోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ వీడియోని అభిమానులు సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తున్నారు..

 

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వీరికి జంటగా ఒలీవియా మోరిస్ , అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా.. ఈయన సరసన శ్రియ సరన్ నటిస్తోంది. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అప్పటికీ కరోనా ఉదృతి తగ్గితే అదే తేదీన విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri