NewsOrbit
Entertainment News సినిమా

RRR: జపాన్ లో “బాహుబలి” కంటే మంచి స్పీడ్ మీద ఉన్న “RRR”..!!

RRR: పాండమిక్ తర్వాత మార్చి నెలలో “RRR” విడుదలయ్య అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఒకపక్క కరోనా లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్ లకు రావడం విశేషం. అనేక వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చిలో విడుదలయ్యి భారతీయ చలనచిత్ర రంగంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ల సునామి సృష్టించింది. “RRR”తో మరోసారి దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ముఖ్యంగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత అనేక రికార్డులు క్రియేట్ చేసింది.

RRR which is on better speed than Bahubali in Japan
RRR

“RRR” చూసి వివిధ దేశాలకు చెందిన వాళ్లు దర్శకుడు రాజమౌళిని మరియు చరణ్ ఇంక తారక్ లపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందు జపాన్ లో “బాహుబలి” విడుదలయ్యి అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. దీంతో “బాహుబలి” తీసిన దర్శకుడి ఆధ్వర్యంలో “RRR” రిలీజ్ అని అక్కడ బాగా ప్రచారం చేసి.. ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి విడుదల చేయగా ఇప్పుడు “బాహుబలి” కంటే మంచి స్పీడ్ మీద “RRR” కలెక్షన్స్ సాధిస్తుంది.

RRR which is on better speed than Bahubali in Japan
RRR

జపాన్ అక్టోబర్ 21వ తారీకు విడుదలైన “RRR”.. రికార్డు స్థాయిలో కలెక్షన్ లు సాధిస్తూ.. “బాహుబలి” వసూళ్లను క్రాస్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే 250 మిలియన్ ల యోన్ లు(సుమారు ₹14.57 కోట్లు) రావటం జరిగింది. “బాహుబలి” ఈ కలెక్షన్ రాబట్టడానికి దాదాపు 36 వారాల టైం తీసుకుంది. సో మొత్తం మీద జపాన్ లో “RRR” ఓవరాల్ కలెక్షన్స్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు రాజమౌళి “RRR 2” ఉంటాదని ప్రకటించడంతో “RRR 2” కోసం మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu