NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆడియన్స్ వేసిన ప్రశ్నలకు శ్రీహాన్ కి దిమ్మతిరిగే షాక్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఇంటి సభ్యులు ఆడియన్స్ నుండి ఇంటి సభ్యులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆడియన్స్ నుండి వచ్చే ప్రశ్నల ఎపిసోడ్ ప్రతి సీజన్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రకంగానే ప్రస్తుతం సీజన్ సిక్స్ లో హౌస్ లో ఉన్న పదిమంది ప్రశ్నలు ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. గురువారం ఎపిసోడ్ కూడా శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా … ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముగ్గురిలో శ్రీహన్ కి ఊహించని ప్రశ్న ఎదురయింది. శ్రీహాన్ కెప్టెన్ అయిన సమయంలో… వంట విషయంలో రాదు అని చెప్పిన శ్రీ సత్యనీ వదిలేసి కీర్తిని.. బలవంతంగా చేయాలని చెప్పటం పట్ల ప్రశ్న వేశారు.

In Bigg Boss House Srihan was shocked by the audience's questions
Bigg Boss 6

ఈ క్రమంలో కీర్తి తాను వంట చేసుకున్నట్లు తనకు కనబడిందని .. శ్రీహాన్ చెప్పి కవర్ చేయడం జరిగింది. అయితే శ్రీ సత్య రాదు అని చెప్పాను, చేయను అని చెప్పలేదు అంటూ తన వర్షన్ చెప్పుకొచ్చింది. అయితే శ్రీ సత్య ఆ టైంలో తనకి వంట రాదు… కుదరదు అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆడియన్స్ వేసిన ప్రశ్నకు శ్రీ సత్య అసత్యాలు మాట్లాడుతున్నట్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక శ్రీ సత్యకి… రేవంత్ విషయంలో బ్యాక్ స్తపింగ్ చేయటాన్ని ఆడియోన్స్ ప్రశ్నించారు. ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు మూడుసార్లు రేవంత్ నీ  నామినేట్ చేశారని ప్రశ్న వేశారు. దానికి తన ఫ్రెండ్ ఎవరు తప్పు చేసినా కచ్చితంగా నామినేట్ చేస్తాను. శ్రీహాన్ తప్పు చేసిన అదేవిధంగా నామినేట్ చేస్తాను అని శ్రీ సత్య సమాధానమిచ్చింది.

In Bigg Boss House Srihan was shocked by the audience's questions
Bigg Boss 6

ఫైమాకి .. కామెడీ ఎందుకు మిస్ అవుతున్నారు అని ప్రశ్న వేశారు. దీనికి సమాధానం ఇస్తూ గేమ్ సీరియస్ అవుతూ ఉండటంతో… కామెడీ మిస్ అయినట్లు ఫైమా జవాబు ఇవ్వటం జరిగింది. ఇంకా ఆదిరెడ్డికి కూడా ప్రశ్న వేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేట్ చేయకుండా వీక్ కంటెస్టెంట్లను నామినేషన్ టైంలో టార్గెట్ చేయడాన్ని ప్రశ్నించారు. దానికి అది రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇవ్వడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ అయితే బాగుంటుందని అన్నట్టు తన వర్షన్ చెప్పుకొచ్చాడు. నలుగురు కంటెస్టెంట్స్ ఆడియన్స్ నుండి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. మరి మిగతా ఆరుగురు శుక్రవారం ఎపిసోడ్ లో… ప్రశ్నలు ఎదురుకోనున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar