NewsOrbit
సినిమా

Chiranjeevi Salman: చిరంజీవి సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్..!!

Chiranjeevi Salman: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కరోనా తీసుకొచ్చిన గ్యాప్ …పుడ్చేయాలని ఫుల్ గా డిసైడ్ అయ్యి.. ఒక దాన్ని వెంటనే మరొక షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “ఆచార్య” వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి అదేవిధంగా చరణ్ పాల్గొననున్నారు. అయితే తాజాగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Salman Khan Says No To Chiranjeevi's 'God Father'? No, It's Not Because Of Being A Remake Of Lucifer

మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాని చరణ్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి కొద్దిపాటి చిత్రీకరణ జరిగింది. మలయాళం లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజు చేసిన పాత్రకి ఇప్పుడు తెలుగులో రీమేక్ కి సంబంధించి సల్మాన్ ఖాన్ నీ సినిమా యూనిట్ అనుకోవటం జరిగింది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ సన్నివేశాలకు సంబంధించి ముంబై సమీపంలో ఎండి స్టూడియోస్ లో… షూటింగ్ చేస్తున్నారట. వారం రోజులపాటు జరగబోయే ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ పాల్గొనటానికి రెడీ అయినట్లు టాక్.

Salman Khan to dance with Chiranjeevi in Godfather- The New Indian Express

ఇదిలా ఉంటే ముంబైలో షూటింగ్ నేపథ్యంలో చిరంజీవి… సల్మాన్ ఫామ్హౌస్లో ఉంటున్నారట. సల్మాన్ ఖాన్ కి దగ్గరగా ఉండే ఆత్మీయులే మీ అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ లో ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి ఆ ఫార్మ్ హౌస్ లో ఉండటం.. బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. మొదటి నుండి మెగాస్టార్ మరియు సల్మాన్ఖాన్ కుటుంబాల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. చిరంజీవి 60 వ పుట్టినరోజు వేడుకలు టైంలో కూడా సల్మాన్ హైదరాబాద్ రావడం జరిగింది. దీంతో ఆ చనువుతో సల్మాన్ ఈ సినిమాలో స్పెషల్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu