NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Save the tigers 2 OTT release: సినిమాల్లో రాణించాలంటే ఒక స్టార్ హీరో లు అయితేనే రాణించలేరు. తమ నటన నైపుణ్యాన్ని ఇండస్ట్రీలో ప్రతి చోటా ప్రదర్శిస్తేనే వారు గొప్ప నటీనటులు అవుతారు. అలా తమకి ఇచ్చిన పాత్రను వినియోగించుకుంటూ మంచి ఫేమస్ అయ్యారు.. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం.

Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15
Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15

వీరి ముగ్గురు కాంబినేషన్లో తెరకెక్కిన సేవ్ ది టైగర్స్ సీజన్ 1 ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ వెబ్ సిరీస్ బేబచ్చంగా ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు.

Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15
Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15

ఈ క్రమంలోనే సేవ్ ది టైగర్స్ 2 ని కూడా రూపొందించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క ఓటిటి స్ట్రీమింగ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే మరింత కామెడీ సన్నివేశాలు కలిగినట్లుగా కనిపిస్తున్నాయి.

Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15
Save the Tigers 2 will be streaming on Disney Plus Hot Star from March 15

అదేవిధంగా మెయిన్ లేడీ ట్రాక్ లు అయితే ఈ మూవీలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సిరీస్ మార్చ్ 15 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు డేట్ ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఈ అవైటెడ్ సిరీస్ కి అజయ్ అరసాడా సంగీతం అందించగా మహి వి రాఘవ్ మరియు సందీప్ లు నిర్మాణం వహించారు. అదేవిధంగా ఈ వెబ్ సిరీస్ యొక్క సీజన్ 1 హాట్స్టార్ లో ఈ మార్చ్ పదవ తారీకు వరకు ఫ్రీగా వాచ్ చేయవచ్చు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu