NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

నిర్మాత కొడుకు ల‌వ్ లెట‌ర్ రాశాడు… హాట్ హీరోయిన్ బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌నం…!

సీనియర్ హీరోయిన్ జయమాలిని మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఆనాటి రోజుల్లో తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమెకి సెక్స్ బాంబ్ అనే ఒక బిరుదు వచ్చింది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ సాంగ్స్ లో అందాలు ఆరబోసేది. ఈమె అందాలకు అప్పటి కుర్రాళ్ళు ఫిదా అయ్యేవారు. ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించింది.

Senior heroine Jayamalini is familiar to all of us.
Senior heroine Jayamalini is familiar to all of us.

జయమాలిని 1970 నుంచి 1990 కాలం వరకు అనేక సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ వ్యవహారం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీపై ఎంతమంది మనసు పడ్డారు.. అని ఆ షో యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఈమె సమాధానం ఇస్తూ..” చాలామంది ఉన్నారు. పెళ్లి కానీ వారు మాత్రమే కాకుండా పెళ్లయిన వారు కూడా నాపై మనసు పారేసుకున్నారు.

Senior heroine Jayamalini is familiar to all of us.
Senior heroine Jayamalini is familiar to all of us.

అయితే 18 ఏళ్ల వయసు నుంచి నా కళ్ళు మగవారి వైపుకు మల్లాయి. కానీ ఫ్యామిలీ కోసం ప్రేమ జోలికి వెళ్ళలేదు ” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో ప్రేమ ఉంటే అది దేనికి అడ్డు వస్తుంది అని అక్కడ ఉన్న యాంకర్ ప్రశ్నించగా..” ఆ సమయానికి మా కుటుంబంలో ముగ్గురు అన్నయ్యలకు పెళ్లి కావాల్సి ఉంది. మా అమ్మ చనిపోయే ముందు నాకు ఇల్లు కట్టించి వెళ్తానని ఎమోషనల్ అయ్యింది. మలయాళం యాంకర్ జయన్ నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు.

Senior heroine Jayamalini is familiar to all of us.
Senior heroine Jayamalini is familiar to all of us.

ఇక ఆయన మా ఇంటికి వచ్చి మరి నా పెళ్లి గురించి మాట్లాడారు. కానీ ఆయన నాలుగు భాషల్లో నటిస్తే నలుగురు హీరోయిన్స్ ని లవ్ చేశారు. అందువల్ల ఆయన నాకు నచ్చలేదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు మీద లవ్ పుడుతుంది ” అని పేర్కొంది జయమాలిని. ఇక దీంతో అక్కడ ఉన్న యాంకర్ మరి మీకు ఎవరిపై లవ్ పుట్టింది అని అడగగా.. నన్ను సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత కొడుకు పైన లవ్ పుట్టింది.. అంటూ పెద్ద షాక్ ఇచ్చింది జయమాలిని. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N