NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 7 2024 Episode 2098: అంజలి స్పృహ లేకుండా ఉన్న శాంభవిని కాపాడుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

Kumkuma Puvvu February 7 2024 Episode 2098: అంజలి వాటర్ తీసుకురావడానికి వెళ్లిన బంటీ కోసం ఎదురు చూస్తూ మెట్ల మీద కూర్చుంటుంది.అప్పుడే యుగంధర్ అక్కడికి వస్తాడు యుగంధర్ ని చూసిన అంజలి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక బైకు పక్కన దాటుకుంటుంది. కానీ యుగంధర్ అంజలిని కనిపెడతాడు. అంజలి వాళ్ల నుండి తప్పించుకోవడానికి పరుగులు తీస్తుంది.యుగంధర్ అంజలి ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నా నుండి తప్పించుకోలేవు అంటూ పరుగులు తీస్తూ వెళ్లి అంజలి నీ పట్టుకుంటాడు.అంజలి నీ తరం కాదు యుగంధర్ నన్ను పట్టుకోవడానికి అంటూ పక్కనే ఉన్న ఇసుక తీసుకొని అందరి కళ్ళల్లోకి విసిరి పరిగెడుతుంది. అప్పుడు అంజలి పోలీసుల నుండి తప్పించుకుని వెళ్లి శాంభవి కారులో ఉన్న డిక్కిలోకి వెళ్లి పడుకుంటుంది. పోలీసులు అంతా వెతికి వెళ్లిపోతారు. అంజలి సుహతప్పి అడిక్కిలోనే పడుకొని ఉంటుంది శాంభవి చాలా కోపంగా లాయర్ దగ్గర నుండి వచ్చి కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుంది ఆ కోపంలో తను చాలా స్పీడ్ గా డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది శాంభవి సుఖ కోల్పోతుంది అంజలికి కారు సౌండ్ రావడంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది తీరా చూస్తే కారులో ఉన్న శాంభవి తలకు గాయం తగిలి పడిపోయి కనిపిస్తుంది.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights
Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

అంజలి బయటికి వచ్చి శాంభవిని చూసి తనను ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ కానీ నేను ఈ కారులో ఇప్పటివరకు ఎలా వచ్చాను అంటే నన్ను యుగంధర్ తరండంతో వచ్చి కారు డిక్కీలో పడుకున్నాను అనుకోకుండా స్పృహ కోల్పోయాను ఇప్పుడు ఎంత దూరం వచ్చానో ఏంటో కానీ బంటు ఏమైపోయాడో బండి ఎక్కడున్నాడో నాకోసం బంటు ఎంతగానో వెతుకుతున్నాడో ఏంటో పాపం బంటి చాలా అమాయకుడు తను ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని అనుకుంటూ దేవుడు ఎంత విచిత్రమైన ఆట ఆడాడు ఈవిడను కాపాడడానికి నన్ను ఇక్కడి వరకు పరిగెత్తించాడు ముందు ఎలాగైనా ఈవిడని కాపాడాలి అనుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights
Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

కట్ చేస్తే బంటి వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు తీరా చూస్తే అక్కడ అంజలి కనిపించదు అంజలి అంజలి ఎక్కడికి వెళ్లావు అంటూ అంజలి కోసం చుట్టుప్రక్కల అంతా వెతుకుతాడు కానీ అంజలి ఎక్కడ కనిపించదు అయ్యో అంజలి నాకోసం నేను ఇంకా రావడం లేదని ఇతన వెళ్లిందా ఏంటి అంటూ మళ్ళీ అంతా వెతుకుతాడు కానీ అంజలి ఎక్కడ కనిపించదు కొంపదీసి ఆ యుగంధర్ వాళ్ళు వచ్చారేమో అంజలి ఏటైనా తప్పించుకోవడానికి వెళ్లిపోయింది ఏమో అని అనుకుంటూ వాటర్ కోసం పాపం అంజలి ఎంత ఎదురు చూసిందో ఏంటో పాపం అనుకుంటూ తాను తెచ్చిన వాటర్ తాగుతూ ఉంటాడు. పక్కనే ఒక దొంగ వచ్చి వాళ్ళ బ్యాగును తీసుకొని పారిపోతూ ఉంటాడు. అది చూసిన బంటి వెంటనే ఏ దొంగ ఆగరా ఆ బ్యాగు మాది ఇచ్చేసేయ్ అంటూ వాడి వెనకే పరిగెడతాడు కానీ ఆ దొంగ దొరకడు. బంటి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోతాడు బంటి చూశావా అంజలి నువ్వు నా నుండి వెళ్ళిపోయావు ఇక ఇంటి దగ్గర నుండి తెచ్చిన బట్టలు డబ్బు అంతా వాడు ఎత్తుకెళ్లి పోతున్నాడు ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు కనీసం ఫోన్ కూడా లేదు నువ్వు నా పక్కన ఉంటే అన్నీ ఉన్నట్లే నాకు కానీ నువ్వు లేవు అన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎటు వెళ్లాలి నా గమ్యం ఎటు అని ఆలోచించుకుంటూ ఏడుస్తూ దారి వెంట నడుచుకుంటూ వెళ్తాడు బంటి.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights
Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

కట్ చేస్తే కావేరి అప్పుడెప్పుడో కరోనా టైంలో అందరం ఇంట్లోనే ఎటు వెళ్లకుండా ఉన్నట్లుగా ఇప్పుడు ఈ పోలీసులు చేపట్టి మనకు మళ్ళీ అదే గతి పట్టింది కదా ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా మన వెంటే ఉంటున్నారు కదా అని అంటుంది కావేరి. అమృత అవును వదిన ఎటైనా వెళ్దామంటే బయట పోలీసులు ఉన్నారు మనం ఎటు వెళ్లగలం చెప్పు ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఎక్కడున్నారో ఏంటో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో వారు ఎ గమ్యానికైనా చేరుకున్నారో లేదో అని అంటుంది అమృత. బంటి రోడ్డు వెంట వెళుతున్నావు ఒక అతన్ని ఫోన్ అడిగి ఇంటికి ఫోన్ చేస్తాడు. కావేరి మన టెన్షన్ లో మనం ఉంటే ఈ ఫోన్ గలగల ఒకటి అని అంటుంది.అమృత నువ్వు కూర్చో వదిన నేను చూస్తాను అంటూ అమృత వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.బంటి హలో అత్తయ్య నేను బంటిని మాట్లాడుతున్నాను అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights
Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

అమృత సంతోషంతో బంటి ఇవ్వా చెప్పు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అంజలి ఎలా ఉంది అని అడుగుతుంది.బంటి అత్తయ్య నేను మాత్రమే ఉన్నాను అంజలి లేదు అంజలి ఎటో వెళ్లిపోయింది నేను వాటర్ కోసమని బయటికి వెళ్లి వచ్చేసరికి అంజలి కనిపించడం లేదు ఇక్కడ అంతా వెతికాను తరువాత ఒక దొంగ వెధవ వచ్చి బ్యాగ్ కూడా దొంగిలించాడు అందులో డబ్బు బట్టలు అన్ని బ్యాగులోనే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అత్తయ్య అని చెబుతాడు. అది విన్నా కావేరి వెంటనే పరుగులు తీసుకుంటూ వచ్చి ఒరేయ్ బంటి నాన్న ఎలా ఉన్నావురా ఎక్కడున్నారు అని అడుగుతుంది.బంటి అదే సమాధానం కావేరికి కూడా చెబుతాడు. కావేరి ఒరేయ్ బంటిగా నువ్వేమైనా అంజలితో గొడవ పడ్డావా ఏంటి అని అడుగుతుంది. బంటి లేదమ్మా నా అంజలితో నేను ఎలా గొడవ పడతాను చెప్పు అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights
Kumkuma Puvvu Today Episode February 7 2024 Episode 2098 Highlights

మరి అలాంటప్పుడు అంజలి ఎటు వెళ్ళింది రా అని అంటుంది.నేను వాటర్ కి వెళ్లి వచ్చేసరికి కనిపించడం లేదమ్మా అని చెబుతాడు. అరుణ్ హలో బంటి నేను మామయ్యను మాట్లాడుతున్నాను రా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావ్ అని అంటాడు. మేము ఇక్కడ సిటీలో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాము మామయ్య అక్కడే అంజలి కనిపించడం లేదు నా చేతులో డబ్బులు లేవు బ్యాగు లేదు నేను ఇంటికి వచ్చేస్తాను అని అంటాడు.అరుణ్ కుమార్ ఒరేయ్ బంటి ఆ పని మాత్రం చేయకు ఎందుకంటే ఇంటి దగ్గరే పోలీసులు మీ కోసం కాపలా కాస్తున్నారు మీరు ఎలాగైనా ఇంటికి తిరిగి వస్తారని అప్పుడు మిమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెబుతాడు. బంటి సరె మామయ్య నేను నా తంటా లేవో నేను పడతాను లే అంటూ ఫోన్ కట్ చేస్తాడు బంటి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri