NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

RC16: రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్.. డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన ప్రకటన వీడియో..!!

RC16: “ఉప్పెన” డైరెక్టర్ బుచ్చిబాబు సన్న నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర తరహా భాష సినిమాలో కీలకమని.. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు సినిమాలో నటించడానికి అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు. సినిమాలో నటించే ఆశ కలిగి ఉన్నవాళ్లు ఎవరైనా ఆడిషన్స్ కి రావచ్చని తెలియజేశారు. ఉత్తరాంధ్ర, సాలూరు, శ్రీకాకుళం, పార్వతిపురం ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా నటీనటులు కావాలనుకుంటే మా సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు. సినిమా చాలా రియలేస్టిక్ గా ఉండాలని భావిస్తున్నాం.

Chance director Buchibabu who is acting in Ram Charan movie sensational advertisement video

సో ఆ రియల్ ఫీల్ వస్తుందని మీరు కూడా సినిమాలో భాగమైతే బాగుంటుందని ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు బుచ్చిబాబు సనా తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ విజయనగరం.. హోటల్ వి ఆర్ గ్రాండ్ రైల్వే స్టేషన్ రోడ్డు నన్ను జరుగుతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆడిషన్స్ జరుగుతున్నాయని అన్ని వయసుల వారు తమ టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. మార్చి రెండో వారం నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.

Chance director Buchibabu who is acting in Ram Charan movie sensational advertisement video

ఈ సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సమంతా కూడా నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు.. చాలా తక్కువ సమయంలోనే కంప్లీట్ అయ్యేలా డైరెక్టర్ బుచ్చిబాబు షెడ్యూల్స్ ప్రిపేర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N